Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంగనా శృంగార దేవతలా కనువిందు చేసిందే.. బ్యాక్ అందాలు అదరహో..

వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న కంగనా రనౌత్ ఎప్పుడు వార్త‌ల్లో ఉండేందుకు ముందు వ‌రుస‌లో ఉంటుంది.. త‌న గురించే అంద‌రూ మాట్లాడుకోవాల‌ని తెగ తాప‌త్ర‌య ప‌డుతుంది. తాజాగా ఈ

Webdunia
సోమవారం, 26 సెప్టెంబరు 2016 (13:41 IST)
వరుస బ్లాక్ బస్టర్స్‌తో బాలీవుడ్ స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న కంగనా రనౌత్ ఎప్పుడు వార్త‌ల్లో ఉండేందుకు ముందు వ‌రుస‌లో ఉంటుంది.. త‌న గురించే అంద‌రూ మాట్లాడుకోవాల‌ని తెగ తాప‌త్ర‌య ప‌డుతుంది. తాజాగా ఈ బాలీవుడ్ భామ కంగనా రనౌత్ తాజాగా బ్యాక్ లెస్ అందాలతో దర్శనం ఇచ్చి కుర్రకారుకి మత్తెక్కించేలా చేసింది. 
 
నిజానికి బాలీవుడ్‌లో అందాల ఆరబోతకు... నడుము అందం చూపించాలంటే ఒకరకమైన డ్రెస్.. క్లీవేజ్ షో చేయాలంటే ఇంకో రకమైన డ్రెస్.. తొడ సౌందర్యం చూపించాలంటే మరో రకమైన డ్రెస్.. అలాగే బ్యాక్ అందాలతో కనువిందు చేయాలంటే మరో రకమైన డ్రెస్ అని ఉంటుంది. కంగన మాత్రం పూర్తిగా వీపు భాగం మొత్తాన్ని బహిర్గతం చేసింది. 
 
చలి నుంచి కాపాడుకోవడానికి ఏదో వింటర్ వేర్ ట్రై చేసినట్లుంది ఆ డ్రెస్. కానీ వెనక్కి తిరిగి చూస్తే కానీ.. ఆ డ్రెస్సులో మహత్యం కనపడదు. వెనుకభాగం మొత్తాన్ని ఓపెన్ చేసి చూపించేసే ఈ డ్రెస్ చూస్తే మతిపోవడం ఖాయం. ఇలాంటి డ్రెస్సులతో కూడా ఇలా ఎక్స్‌పోజింగ్ చేయొచ్చా అనిపించేలా చాలా వెరైటీగా డిజైన్ చేశారు.

ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ తనదైన శైలిలో ముద్రవేసే కంగనా.. మరోసారి తన ప్రత్యేకతను చాటుకుంది. నడుము కింది వరకు కనిపించేలా శృంగార దేవతలా కనువిందు చేసింది. క్వీన్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ భామ హాట్ అవతారంలో చూసి కుర్రాళ్ళ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నటి మాధవీలత క్షమాపణలు చెప్పిన జేసీ ప్రభాకర్ రెడ్డి

17న సమావేశమవుతున్న ఏపీ మంత్రివర్గ భేటీ

గృహాలు - హోటళ్ళలో వాడే నూనెతో కేన్సర్ : అమెరికా సర్జన్ వెల్లడి

మూడు రైళ్లకు చర్లపల్లిలో స్టాపేజీ.. దక్షిణ మధ్య రైల్వే

రహదారులను ప్రియాంకా బుగ్గల్లా తీర్చిదిద్దుతాం : రమేశ్ బిధూడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

బొప్పాయి పండు ఎందుకు తినాలి?

న్యూరోఫార్మకాలజీ, డ్రగ్ డెలివరీ సిస్టమ్స్‌లో కెఎల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలు

తర్వాతి కథనం
Show comments