Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేట్‌కు వెళ్లినా రాత్రంతా బెడ్‌పై కంపెనీ ఇవ్వలేను .. బాలీవుడ్ హీరోయిన్

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (10:04 IST)
బాలీవుడ్‌ చిత్రపరిశ్రమలో ఉన్న బోల్డ్ హీరోయిన్లలో కంగనా రనౌత్ ఒకరు. ఈమె తన మనసులోని భావాలను ఏమాత్రం దాచుకోకుండా వ్యక్తీకరిస్తుంది. పైగా, ఆమె చేయదలచుకున్న పనిని చేసితీరుతుంది. చెప్పదలచుకున్న మాటను చెప్పితీరుతుంది. ఎవరికీ భయపడదు. అందుకే ఈమెకు బాలీవుడ్ బోల్డ్ క్వీన్ అని పేరువచ్చింది. 
 
ఈ క్రమంలో ఆమె తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన మనుసులోని మాటను వెల్లడించింది. తాను ఎవరి పక్కనా పడుకోలేనని, త‌ను చాలా స్వ‌తంత్ర భావాలు క‌లిగిన వ్య‌క్తినని చెప్పుకొచ్చింది. 
 
ముఖ్యంగా, "ఎవరినైనా ఇష్టపడి డేటింగ్‌కు వెళుతుంటాను. అలా క్యాజువల్‌గా డేట్‌కు వెళ్లినా వారి బెడ్‌పై ఎక్కువసేపు ఉండలేను. ఏ అర్థరాత్రో లేచి నా బెడ్ మీదకు వెళ్లిపోతాను. నేను ఇండిపెండెన్స్‌కు బానిసగా మారిపోయాను. నాకు నచ్చినదే చేస్తాను. ఎంత పెద్దవారైనా నా చేత బలవంతంగా ఏ పనీ చేయించలేరు. ఈ స్వంతత్ర భావాలు నన్నెక్కడకు తీసుకెళ్తాయో' అని కంగనా చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments