Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముసలి మొగుడు పడుచు పెళ్ళాం ఎవరు? ఆమెకు 31, ఈయనకు 60

ఈ టైటిల్‌తో గతంలో తెలుగులో డబ్బింగ్‌ సినిమా వచ్చింది. సహజంగా వయస్సు పైబడిన వారు పెండ్లి చేసుకుంటే.. ఆ పదాన్నే వాడతారు. ప్రస్తుతం ఓ హీరోకు అదే పరిస్థితి అంట. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించగానే.. సోషల్‌ మీడియాలో.. వాట

Webdunia
శనివారం, 30 జులై 2016 (18:01 IST)
ఈ టైటిల్‌తో గతంలో తెలుగులో డబ్బింగ్‌ సినిమా వచ్చింది. సహజంగా వయస్సు పైబడిన వారు పెండ్లి చేసుకుంటే.. ఆ పదాన్నే వాడతారు. ప్రస్తుతం ఓ హీరోకు అదే పరిస్థితి అంట. చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్నట్లు ప్రకటించగానే.. సోషల్‌ మీడియాలో.. వాట్సప్‌లో ఆ జంట గురించి పైవిధంగా కామెంట్లు కొడుతున్నారు. రకరకాల కామెంట్లతో హల్‌చల్‌ చేస్తున్నారు. 
 
ముసలి హీరోకు, ముతక దర్శకుడితో ముష్టి ఎత్తుకొచ్చిన కథతో.. పడుచు పెళ్ళాం చేస్తున్న సినిమా... అంటూ కామెంట్లు వస్తున్నాయి. కాగా, ఈ విషయంలో అమితాబ్‌, రజనీకాంత్‌లను పోలుస్తూ... వయస్సుకు తగ్గ పాత్రలతో హుందా అయిన కథలతో.. హీరోయిన్‌ గురించి పట్టించుకోని చిత్రాలు చేయడం విశేషంగా చెబుతూ... తెలుగు హీరోలు నేర్చుకోవాల్సింది చాలా వుందనే కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇంతకీ కాజల్ అగర్వాల్ వయసు ఎంతంటే... 31 సంవత్సరాలు. చిరంజీవి వయసు 60 సంవత్సరాలు. అదీ సంగతి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పార్లమెంట్‌లో తోపులాట : రాహుల్ గాంధీపై కేసు నమోదు

తితిదే డైరీలు - క్యాలెండర్లు ఆన్‌లైన్‌లో విక్రయం : బీఆర్ నాయుడు

వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‍పై కేసు...

క్రైస్తవుడని చెప్పుకునేందుకు గర్వంగా ఉంది : డిప్యూటీ సీఎం ఉదయనిధి

కేటీఆర్‌పై కేసు నమోదు చేసే హక్కు ఏసీబీకి లేదు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

కరక్కాయ దేనికి ఉపయోగిస్తారు, ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments