Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కబాలి' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ : ఏడు రోజుల్లో రూ.400 కోట్లు వసూలు... నిర్మాత కలైపులి ఎస్.థాను

గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ''కబాలి'' చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. అయితే విడుదలైన కొద్ది రోజుకే నెగటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్లపరంగా మాత్రం దూసుకుపోతుందని కోలీవుడ్ వ

Webdunia
శుక్రవారం, 29 జులై 2016 (16:40 IST)
గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన ''కబాలి'' చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. అయితే విడుదలైన కొద్దిరోజులకే నెగటివ్ టాక్‌ని సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్లపరంగా మాత్రం దూసుకుపోతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. విడుదలైన అన్ని భాషల్లో కంటే తమిళంలో మాత్రం ఈ సినిమా మంచి టాక్‌ని సంపాదించుకుంది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం. 
 
ఈ సినిమా ఇప్పటికే ఏకంగా రూ.400 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. రూ.400 కోట్లలో రూ.200 కోట్లు తొలి వీకెండ్ కలెక్షన్లు కాగా.. మిగతా రూ.200 కోట్లు మ్యూజిక్‌ హక్కులు, శాటిలైట్‌ హక్కులు ఇతర వాణిజ్య అమ్మకాల ద్వారా దక్కించుకుందని చిత్ర నిర్మాత కలైపులి ఎస్ థాను వివరించారు. 
 
చిత్ర హీరో రజినీకి తమిళనాడులో ఉన్న క్రేజ్ కారణంగానే ఇంత వసూళ్ళను రాబట్టిందనడంలో అతిశయోక్తి లేదేమో. ''కబాలి'' సినిమా కలెక్షన్ల పరంగా  విజయాన్ని సాధించిందని నిర్మాత అన్నారు. ఈ సినిమాకు మొదట నెగిటివ్ రెస్పాన్స్‌ ఆడియెన్స్ నుంచి వచ్చినా.. సినిమాను చూసేవారి సంఖ్య మాత్రం తగ్గడం లేదని సినీ నిపుణులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments