Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాన్వీకపూర్ గత వారం ముంబైలో అబార్షన్ చేసుకుందా ! బోనీ ఏమ్మన్నాడు!

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (10:02 IST)
Janhvi Kapoor
జాన్వీకపూర్ గత వారం ముంబైలో అబార్షన్ చేసుకుంది. ఆమె ప్రియుడు షికార్ పహారియా ద్వారా గర్భవతి. ఆమె కెరీర్‌లో కూడా తీవ్ర డిప్రెషన్‌లో ఉంది. ఆమె కెరీర్ లో ఆమె సోదరుడు అర్జున్ కపూర్ పెద్ద విపత్తు లాంటివాడు.. అని బాలీవుడ్ లో క్రిటిక్ ఉమైర్ సందు ఓ ట్వీట్ చేసాడు. ఫిలిం సెలెబ్టైటిస్ కు చెందిన పలు విషయాలు ఆయన ఇలా చేస్తుంటాడు. ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజా జాన్వీ దేవర సినిమాలో చేస్తుంది. శ్రీదేవి పెళ్లికి ముందే గర్భవతి అలాగే జాన్వీ అనే పుకారులు స్ప్రెడ్ అయ్యాయి. 
 
ఇక దీనిపై, పెళ్లికి ముందు జాన్వీ కపూర్‌ గర్భవతి అనే పుకార్లను బోనీ కపూర్ ఖండించారు. తనకు నటి శ్రీదేవి మొదటి కుమార్తె జాన్వీ కపూర్ అని ఇటీవల స్పందించారు. యూట్యూబర్ రోహన్ దువాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, చిత్రనిర్మాత 'చాందిని' నటి జాన్వితో వివాహానికి ముందు గర్భవతి అని పుకార్లను కొట్టిపారేశాడు  1996లో శ్రీదేవితో వివాహం చేసుకున్న సంగతులు పంచుకున్నారు,'శ్రీతో నా వివాహం షిర్డీలో జరిగింది. మేము జూన్ 2, 1996న వివాహం చేసుకున్నాము. మేము ప్రతిజ్ఞలు చేసుకున్నాము. అక్కడ ఒక రాత్రి గడిపాము. మరుసటి సంవత్సరం, జనవరిలో ఆమె గర్భవతిగా కనిపించింది, కాబట్టి మాకు బహిరంగంగా వివాహం చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. పబ్లిక్‌గా మాకు 1997 జనవరిలో పెళ్లయింది. అందుకే జాన్వీ పెళ్లికి ముందే పుట్టిందని కొందరు  రాస్తూనే ఉన్నారు. బోనీ కపూర్‌కు శ్రీదేవి నుండి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు - జాన్వి, ఖుషీ, అయితే అర్జున్ కపూర్, అన్షులా కపూర్ అతని మొదటి భార్య మోనా శౌరీ  పిల్లలు. దుబాయ్‌లోని ఓ హోటల్‌లోని బాత్‌టబ్‌లో ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి మరణించారు. బోనీ కపూర్,  చిన్న కుమార్తె ఖుషీతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ నేత ఆమ్‌స్ట్రాంగ్ దారుణ హత్య.. కత్తులతో వెంటబడి..?

మనిషిని కాటేసిన పాము.. పామును కరిచిన వ్యక్తి.. ఏమైంది?

ప్రజల ఆగ్రహం తనను తాకిందంటూ భావేద్వేగానికి లోనైన రిషి సునాక్!

మాజీ సీఎం జగన్‌కు మతిభ్రమించింది.. ఆట ఇపుడే మొదలైంది... : బొలిశెట్టి సత్యనారాయణ

డ్రైవర్ లేదు.. కానీ బస్సు తానంతట అదే నడిచింది.. వ్యక్తి మృతి.. ఎలా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం