Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ 'రంగస్థలం'లో బోయపాటి విలనా?

కె.సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రంలో బోయపాటి శ్రీను వెండితెరకు పరిచయం చేసిన విలన్ జగపతి బాబు. ఈయన ఒకనాటి హీరో. బాలకృష్ణ హీరోగా బోయపాటి

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2017 (06:04 IST)
కె.సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రంలో బోయపాటి శ్రీను వెండితెరకు పరిచయం చేసిన విలన్ జగపతి బాబు. ఈయన ఒకనాటి హీరో. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన 'లెజెండ్' చిత్రంలో పక్కా విలన్‌గా మారిపోయాడు. 
 
ఆ సినిమాతో ఆయన కెరియర్ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "లింగా" చిత్రంలోనూ జగ్గూభాయ్ విలన్‌గా నటించాడు. ఇలా పలు చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషిస్తూ మంచి మార్కులు కొట్టేస్తున్నాడు. 
 
దీంతో చెర్రీ హీరోగా నటించే 'రంగస్థలం 1985' సినిమాలో జగ్గూభాయ్ విలన్‌గా చేస్తుండటం విశేషం. అయితే వాళ్ల పాత్రలు ఎలా ఉంటాయనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

ఐసీయూలో పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లు : ప్రధాని నరేంద్ర మోడీ

Kavitha: ఆగస్టు 4 నుండి 72 గంటల పాటు నిరాహార దీక్ష చేస్తా: కల్వకుంట్ల కవిత

అమెరికాలో భారత సంతతి కోపైలెట్‌ చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు.. ఎందుకో తెలుసా?

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పెట్టారనీ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు.. (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments