Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెటిజన్లు వేడెక్కించే ఫోటోను షేర్ చేసిన జాక్విలిన్ ఫెర్నాడెజ్

Webdunia
ఆదివారం, 14 మార్చి 2021 (15:11 IST)
బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, స్టార్ హీరో రితేజ్ దేశ్‌ముఖ్ నటించిన 'అల్లాద్దీన్' సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రీలంకన్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండస్. ఈమెకు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. తన మొదటి చిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. 
 
ఈ సినిమా సక్సస్ తర్వాత 'హౌజ్‌ఫుల్', 'మర్డర్ 2', 'రేస్ 2', 'రామయ్య వస్తావయ్య', సల్మాన్ ఖాన్ నటించిన 'కిక్' సహా పలు క్రేజీ మూవీస్‌లో హీరోయిన్‌గా నటించింది. హీరోయిన్‌గా బాలీవుడ్‌లో ఎంటరైన అనతి కాలంలోనే స్టార్ స్టేటస్‌ని సంపాదించుకుంది. కథా బలమున్న పాత్రల్లో నటిస్తూనే గ్లామరస్ పాత్రల్లో అభిమానులను అలరిస్తోంది. 
 
ఇక సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫొటో షూట్స్‌ని అప్‌లోడ్ చేస్తూ నెటిజన్స్‌లో క్రేజ్ పెంచుకుంటూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచుకుంటూ వస్తోంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన  ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
ఇలాంటి ఫొటో షేర్ చేస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా.. వెంటనే లైక్‌లు, షేర్‌లు కామెంట్‌లతో రెచ్చిపోతున్నారట. ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ జాక్విలిన్ ఏమైనా మర్చిపోయిందా అంటూ ఈ లేటెస్ట్ టాప్‌లెస్ ఫొటో చూసి కామెంట్స్ చేస్తున్నారట. ఏదేమైనా జాక్విలిన్ మరోసారి వేడెక్కించే ఫొటో షేర్ చేసి హాట్ టాపిక్ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments