Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోనాక్షి సిన్హాకు ముస్లిం అబ్బాయిలంటే ఇష్టమా?

Webdunia
మంగళవారం, 10 అక్టోబరు 2023 (10:34 IST)
Sonakshi Sinha
బాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన పెద్దగా సక్సెస్ లేని నటి సోనాక్షి సిన్హా.శతృజ్ఞ సిన్హా కుమార్తె గా హైటెక్ కల్చర్ కు ఫేమస్ గా మారింది. తమిలో రజని కాంత్ సినిమా లింగ లో చేసిన పెద్దగా పేరు రాలేదు. ఇప్పడు నటిగా గాప్ తీసుకున్న పలు యాడ్స్ చేస్తుంది. అయితే,  బాలీవుడ్ లో ఫ్లాప్ క్వీన్  గా ముద్ర వేశారు. తాజాగా కొత్త హాటెస్ట్ లుక్‌ని పోస్ట్ చేసింది. 
 
ఆమెకు జహీర్‌ఖాన్‌ అనే  బాయ్‌ఫ్రెండ్ కూడా ఉన్నాడు.  తనతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. ఆమెకు ముస్లిం అబ్బాయిలంటే చాలా ఇష్టం అని గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఇటీవలే దుబాయ్ వెళ్ళినపుడు ఆమె ఓ హోటల్ దిగిన ఫోటోలు యూత్ ను గిలిగింతలు పెట్టాయి. తాజాగా హిందీ సినిమాలో నటిస్తున్నది అని టాక్ కూడా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రేపు లోక్‌సభలో వన్ నేషన్ - వన్ ఎలక్షన్ బిల్లు!!

ఢిల్లీ ఎన్నికలు : కేజ్రీవాల్‌పై మాజీ సీఎం కొడుకు పోటీ!!

గతంలో తెలుగు భాషపై దాడి జరిగింది : మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

రాంగ్ ఫోన్ కాల్ వాజేడు ఎస్ఐ హరీశ్ ప్రాణం తీసింది.. : యువతి అరెస్టు

కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పని చేయడం ఇష్టంలేక.. చేతి వేళ్లను నరుక్కున్నాడు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

తర్వాతి కథనం
Show comments