Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

సెల్వి
శుక్రవారం, 17 మే 2024 (23:29 IST)
ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ తన జీవితంలోని ప్రత్యేకమైన వ్యక్తిని త్వరలో పరిచయం చేయబోతున్నాడంటూ ఉదయాన్నే ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. దీంతో అతడి పెళ్లి ప్రకటన రాబోతోందని అందరూ భావించారు.
 
ఇకపోతే.. రెండు రోజుల క్రితం హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ "నేను ఎవరికైనా డార్లింగ్‌గా ఉంటాను" అని పాయల్ పోస్టు చేసింది. ఓ ఇంటర్వ్యూలో పాయల్ ప్రభాస్ గురించి చాలా గొప్పగా మాట్లాడింది. ప్రభాస్‌ ఇతరులకు ఆహారం అందించడం ఎలా ఇష్టమో చెప్పింది. 
 
ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ పుణ్యమా అంటూ ప్రభాస్- పాయల్ మధ్య మ్యారేజ్ ట్రాక్‌ నడుస్తోంది. ఈ ఇంటర్వ్యూలు, పాయల్ పోస్టులు ప్రభాస్ పెళ్లికి లింక్ చేసేస్తున్నారు. ప్రభాస్ - పాయల్ ప్రేమలో ఉన్నారని, వారి పెళ్లి ప్రకటన రాబోతోందని సమాచారం. అయితే ఈ వ్యవహారంలో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

ఏపీకి అనుకూలంగా విధానాలను అనుసరిస్తున్న కాంగ్రెస్ సర్కార్: కేసీఆర్ ఫైర్

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments