Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశీలో కల్లు దుకాణం - కల్కి సీక్వెల్‌లో కనిపిస్తుందా?

డీవీ
శనివారం, 20 జులై 2024 (17:36 IST)
Prabhas, nag aswin
ప్రస్తుతం చాలా హాట్ టాపిక్ సినిమా కల్కి 2898AD. ప్రభాస్ నటించిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా వెయ్యికోట్లు అంటూ ప్రచార పోస్టర్లు చిత్ర యూనిట్ విడుదల చేసింది. దీనిపై కాంట్రవర్సీ వుండగా, మరోవైపు కల్కి సెట్లో వున్న ఓ ఫొటోను దర్శకుడు నాగ్ అశ్విన్ విడుదల కచేశారు. భైరవ ఎంట్రీ సీన్ మేకింగ్ నుండి, Kalki2898AD సెట్‌లలో డైనమిక్ ద్వయం మీ కోసం ఇదిగో అంటూ అభిమానుల అలరించేలా చూపించారు.
 
కాగా, కల్కి కోసం కాశీ సెట్ ను రామోజీ ఫిలింసిటీలో వేశారు. ఇంకో సెట్ కాంప్లెక్స్‌ను శేరిలింగంపల్లిలోని ఓ ప్రాంతంలో వేశారు. శంబాలా సెట్‌ను అక్కడ సమీపంలోని అశ్వనీదత్ గారి కొన్ని ఎకరాల స్థలంలో వేశారు. అయితే, కాశీ సెట్‌లో కాలభైరవ బుజ్జితో ట్రావెల్ అయ్యే ప్రాంతంలో కల్లు దుకాణం కూడా వుంది. గ్రాఫిక్ మాయాజాలంలో అది మొదటి భాగంలో వుందా? లేదా సీక్వెల్‌లో వుంటుందా? అనే అనుమానం సెట్ చూసిన వారికి కలుగుతుంది. మరి కల్కి పుట్టే కాలంలో కల్లు దుకాణం కూడా వుంటుందా? లేదా? ఇది దర్శకుడి క్రియేషనా? అనేది త్వరలో తెలియనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments