Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప‌వ‌న్ - క్రిష్ మూవీ నిజ‌మేనా?

Webdunia
శుక్రవారం, 1 నవంబరు 2019 (14:30 IST)
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ రీ-ఎంట్రీ గురించి గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత‌ దిల్ రాజు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో బాలీవుడ్లో స‌క్స‌స్ సాధించిన‌ పింక్ మూవీని రీమేక్ చేయాల‌నుకుంటున్నారు. అలాగే డైరెక్ట‌ర్ క్రిష్, ప‌వ‌న్ కోసం ఓ క‌థ రెడీ చేసారు. ఇది జాన‌ప‌ద క‌థ అని.. ప‌వ‌న్‌కి కొత్త‌గా ఉంటుంద‌ని.. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒక‌టి ఫైన‌ల్ చేస్తారు అని వార్త‌లు వ‌చ్చాయి.

తాజాగా వ‌చ్చిన వార్త ఏంటంటే... క్రిష్ క‌థ‌కి పవన్ ఓకే చెప్పేసాడు. ఈ  సినిమాని న‌వంబ‌ర్ 15న ప్రారంభిస్తార‌ని... ఎ.ఎం. ర‌త్నం ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నార‌ని మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి.

కానీ... అఫిషియ‌ల్‌గా ఎలాంటి ఎనౌన్స్‌మెంట్ రాలేదు. దీంతో అస‌లు ఈ వార్త వాస్త‌వ‌మా..?   కాదా..? అనేది ఆస‌క్తిగా మారింది. ప‌వ‌న్ స‌న్నిహితులు మాత్రం ఆయ‌న ఇంకా ఏ నిర్ణ‌యం తీసుకోలేదు అని చెబుతున్నారు. మ‌రి.. క్లారిటీ రావాలంటే ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తిరుపతి తొక్కిసలాట : క్రిమినల్స్ ముఠా నేతగా చంద్రబాబు : అంబటి రాంబాబు

12,500 మినీ గోకులాలు ప్రారంభించిన : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Video)

బెన్ఫిట్ షోలు రద్దు చేశారు సరే.. స్పెషల్ షో ప్రదర్శన ఏంటి : టీ హైకోర్టు ప్రశ్న

Pawan Kalyan: క్షమాపణ చెప్తే తప్పేంటి? అమ్మాయిల దగ్గర మగతనం చూపిస్తే నార తీస్తాం: పవన్ (video)

రోడ్డు నిర్మాణ పనులు - ప్రమాదస్థలిని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments