Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐశ్వర్య రాయ్ మరోసారి తల్లి కాబోతుందా?

Webdunia
సోమవారం, 15 నవంబరు 2021 (22:53 IST)
మాజీ మిస్ వరల్డ్ ఐశ్వర్య రాయ్ మరోసారి తల్లి కాబోతుందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన ఓ ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య కలిసి బయటకు వచ్చిన సమయంలో కొంతమంది ఫోటోలు తీయడానికి ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో ఆమెకు అభిషేక్ అడ్డుగా వచ్చాడు.
 
ఐశ్వర్య రాయ్ కూడా ఓ పెద్ద బ్యాగ్ ను అడ్డం పెట్టుకున్నారు. ఆ సమయంలో ఐశ్వర్య రాయ్ తన పొట్ట భాగాన్ని కంటపడకుండా కాపాడుకునే ప్రయత్నం చేశారు. కానీ అది చూసి నెటిజన్స్ మాత్రం మరో వారసుడు రాబోతున్నాడు అంటూ కామెంట్లు పెట్టడం స్టార్ట్ చేశారు. కానీ వారసుడు రాబోతున్నాడా లేదా అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు.
 
ఇక సినిమాల విషయానికి వస్తే మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొన్నియన్ సెల్వన్‌లో నటించింది. ఇటీవలే ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments