Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుర్ర క్రికెటర్‌తో 'అదితి' లవ్వాట.. పైగా సమ్‌థింగ్.. సమ్‌థింగ్..

Webdunia
ఆదివారం, 25 అక్టోబరు 2020 (11:42 IST)
ప్రముఖ మోడల్, 2017 మిస్ ఇండియా ఫైనలిస్టు అదితి హుండయ్. ఈమె గత కొంతకాలంకో యువ క్రికెటర్ ఇషాన్ కిషన్‌తో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. కానీ, ఈ వార్తలపై వారిద్దరూ ఎక్కడా పెదవి విప్పలేదు. ఈ క్రమంలో తాజాగా ఈ మోడల్.. కుర్ర క్రికెటర్‌తో కలిసి ఓ సెల్ఫీ తీసుకుని, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది వైరల్ అయింది. దీంతో వీరిద్దరి మధ్య కచ్చితంగా లవ్వాట సాగుతుందని నెటిజన్లు ఫిక్సయిపోయారు. 
 
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు తరపున ఆడుతున్న ఇషాన్ కిషన్... శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్థ సెంచరీతో రాణించాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పది వికెట్ల తేడాతో సీఎస్కేపై ఘన విజయం సాధించింది.
 
అయితే, ఈ క్రికెటర్‌రు అదితికి మధ్య లవ్వాట కొనసాగుతున్నట్టు తాజాగా తేలిపోయింది. తాజాగా హుండయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు వారి మధ్య డేటింగ్‌ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు కచ్చితంగా వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌.. సమ్‌థింగ్‌ నిజమేనని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments