Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్‌కు గాయం - ఏజెంట్ వాయిదా!

Webdunia
బుధవారం, 11 మే 2022 (16:42 IST)
Akhil Akkineni
అఖిల్ అక్కినేని రా ఏజెంట్‌గా న‌టిస్తున్న చిత్రం ఏజెంట్‌. పాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోంది. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం పూర్తి యాక్ష‌న్ చిత్రంగా త‌యార‌వుతోంది. అందుకు త‌గిన‌ట్లుగానే అఖిల్ యాక్ష‌న్ సీన్స్ ఎక్కువ‌గా చేయాల్సివ‌చ్చింది. అందుకు త‌న బాడీని కూడా మేకోవ‌ర్ చేసుకున్నాడు. కండ‌లు తిరిగిన దేహంతో రా ఏజెంట్‌గా బాగా సూట‌య్యాడు.
 
అయితే, ఇటీవ‌లే ఓ యాక్ష‌న్ ఎపిసోడ్ చేస్తుండ‌గా అఖిల్ కాలికి బాగా గాయ‌మైంది. దాంతో కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచించారు. దాంతో షూటింగ్ వాయిదా ప‌డింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభం నుంచి కొన్నిసార్లు వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇప్పుడు కొంత గేప్ త‌ర్వాత మ‌ర‌లా అఖిల్ షూట్‌లో పాల్గొన‌నున్నాడు. అందుకే చిత్ర విడుద‌ల‌తేదీని మార్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధ‌మైంది. అధికారింగా త్వ‌ర‌లో విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పిన చెర్రీ సతీమణి

జైలు నుంచి తప్పించుకుని ఇంటికెళ్లిన ఖైదీ..

Pakistan: పాకిస్థాన్‌లో వరదలు.. 140 మంది పిల్లలు సహా 299 మంది మృతి

ప్రయాణికుడి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన సెల్‌ఫోన్ దొంగతనం

స్నేహితుడితో భార్య అక్రమ సంబంధం పెట్టుకుందనీ ఫ్యామిలీ మాస్ సూసైడ్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments