Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినిమాల కంటే.. ఇతర మార్గాల్లో రెండు చేతులా అర్జిస్తున్న బ్యూటీ ఎవరు?

శ్రియ.. ఒకపుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెలుగొందిన హీరోయిన్. కుర్ర హీరోలతో నటిస్తూనే మెగాస్టార్ వంటి అగ్ర హీరోలతో కలిసి చిందేసింది. ప్రస్తుతం ఈమె వయసు 35 యేళ్లు. చిత్ర పరిశ్రమలో ఈమె సర్వీసు 16 యేళ్లు.

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (13:41 IST)
శ్రియ.. ఒకపుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వెలుగొందిన హీరోయిన్. కుర్ర హీరోలతో నటిస్తూనే మెగాస్టార్ వంటి అగ్ర హీరోలతో కలిసి చిందేసింది. ప్రస్తుతం ఈమె వయసు 35 యేళ్లు. చిత్ర పరిశ్రమలో ఈమె సర్వీసు 16 యేళ్లు. ప్రస్తుతం ఈ భామకు సినీ అవకాశాలు కరువయ్యాయి. కానీ, ఇతర అవకాశాలు మాత్రం కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. అందుకే సినిమాల కంటే... ఇతర మార్గాల్లోనే రెండు చేతులా సంపాదిస్తోంది.
 
35 యేళ్ళ వయసులో కూడా వన్నెతరగని సొగసుతో కుర్రకారును మెస్మరైజ్‌ చేస్తున్న ఈ సుందరాంగి.. అడపా దడపా సినిమాల్లో కనిపిస్తోంది. కానీ, బయట ఈవెంట్లలో మాత్రం ఎక్కడపడితే అక్కడ దర్శనమిస్తోంది. ఈ ఈవెంట్ల ద్వారా ఏడాదికి కనీసం రూ.రెండు మూడు కోట్లు సంపాదిస్తోందట! ఏ సినిమా ఈవెంట్‌ అయినా, అవార్డు ఫంక్షన్‌ అయినా శ్రియా డ్యాన్స్‌ తప్పనిసరిగా ఉంటుంది.
 
ఇక 5కె-10కె రన్‌ లాంటివాటికి శ్రియనే బెస్ట్‌ చాయిస్‌! ఇక రిబ్బన్‌ కటింగ్‌లు ఎలానూ ఉంటూనే ఉంటాయి. ఉత్తరాదిన జరిగే ర్యాంప్‌వాక్‌లలో శ్రియ తప్పనిసరిగా పాల్గొంటుంది. వీటన్నింటి ద్వారా సినిమాల కన్నా ఎక్కువగా శ్రియ సంపాదిస్తోందనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాదులో భారీ వర్షాలు- గోడ కూలింది- ఎర్టిగా కారు అటుగా వెళ్లింది.. ఏమైందంటే? (video)

Siddipet: సిద్ధిపేటలో పెట్రోల్ బంకులో షాకింగ్ ఘటన- ఏమైందో తెలుసా? (video)

హైదరాబాదులో భారీ వర్షాలు- కార్ల షోరూమ్‌లో చిక్కుకున్న 30మంది.. ఏమయ్యారు? (video)

ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన మహిళతో పోలీసు వివాహేతర సంబంధం, ప్రశ్నించిన భర్తను చితక్కొట్టాడు

భర్తతో శృంగారానికి నిరాకరిస్తే విడాకులు ఇవ్వొచ్చు : బాంబే హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments