Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రా తొలగిస్తే చాలా హ్యాపీ... రూ.50 లక్షలకే నేను రెడీ... ఇలియానా

బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే సినీ హీరోయిన్ల మాటల్లో తేడా వచ్చేస్తుందేమో. చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు. ఘాటెక్కించే కామెంట్లు చేస్తుంటారు. ఆమధ్య ఇలియానా ఇలాంటి కామెంటే చేసింది. గదిలోకి రాగానే ఒంటి చేత్తో బ్రా బయటికి లాగి మూలకి విసిరేస్తే ఆ క

Webdunia
బుధవారం, 20 జులై 2016 (16:06 IST)
బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడితే సినీ హీరోయిన్ల మాటల్లో తేడా వచ్చేస్తుందేమో. చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తుంటారు. ఘాటెక్కించే కామెంట్లు చేస్తుంటారు. ఆమధ్య ఇలియానా ఇలాంటి కామెంటే చేసింది. గదిలోకి రాగానే ఒంటి చేత్తో బ్రా బయటికి లాగి మూలకి  విసిరేస్తే ఆ కిక్కే వేరు. అది మగాళ్ళకి ఎప్పటికీ అర్థంకాదు అంటూ... ఇలియానా చేసిన వ్యాఖ్యలకు అందరూ ఆశ్చర్యపోయారు. దాంతో చాలా మైలేజీ వచ్చింది ఆమెకు. ఇదిలావుండగా.. ఆ తర్వాత ఓ హెల్త్‌ మ్యాగ్‌జైన్‌తో మాట్లాడుతూ... సెక్స్‌ అందరూ ఏదో దృష్టితో చూస్తారు. ఆ విషయంలో సిగ్గు పనికిరాదు. అందరూ అవగాహన పెంచుకోవాలి.
 
విదేశాల్లో సెక్స్‌ ఎడ్యుకేషన్‌ వుంటుంది. మన దగ్గర అదో తప్పులా చూస్తారు. సెక్స్‌తోనే మనసు ఆలోచనలు కంట్రోల్‌కు వస్తాయి. నాకు తెలిసి సెక్స్‌ చేసుకున్న వాళ్లు ఎప్పుడూ ఫిట్‌గా వుంటారని తేల్చి చెప్పింది. బాగా బిజీగా వున్నప్పుడు మాట్లాడేందుకు తీరిక లేని ఈమె ఇప్పుడిప్పుడే మాటలు చెబుతోంది. అంతేకాదండోయ్ అక్షయ్ కుమార్ రుస్తుం చిత్రంలో నటిస్తున్న ఈ భామ, ఇప్పుడు తన పారితోషికాన్ని చాలా తగ్గించేసింది. తనకు కోటి రూపాయల పారితోషికం అక్కర్లేదనీ, రూ. 50 లక్షలైనా ఓకే అంటోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

టేస్ట్ అట్లాస్‌లో భాగ్యనగరికి చోటు

Odisha Boy: రీల్స్ కోసం రైలు వస్తుంటే రైల్వే ట్రాక్‌పై పడుకున్నాడు.. వీడియో వైరల్

కుటుంబ తగాదాలే చిన్నారి హితీక్ష దారుణ హత్య

బ్రిక్స్ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసిన ప్రధాని మోడీ : ఎందుకు?

Jyoti Malhotra: కేరళ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్న జ్యోతి మల్హోత్రా.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం