Webdunia - Bharat's app for daily news and videos

Install App

అతడిని గట్టిగా హగ్ చేసుకుని హాయిగా నిద్రపోతాను: బిగ్ బాస్ అశ్విని

ఐవీఆర్
గురువారం, 18 ఏప్రియల్ 2024 (16:23 IST)
కర్టెసి-ట్విట్టర్
బిగ్ బాస్ షో వల్లనైతేనేమీ, లేదంటే ఇప్పటి జనరేషన్ ఆలోచనా ధోరణి వల్లనైతేనేమీ చాలామంది చాలా పచ్చిగా మాట్లాడేస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్లామర్ ఇండస్ట్రీలో రిలేషన్స్ గురించి మొహమాటం లేకుండా మాట్లాడేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంటుగా పాల్గొన్న అశ్విని వెకేషన్స్‌కి వెళుతూ బాగా ఎంజాయ్ చేస్తుంది.
 
ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కాబోయేవాడు ఎలా వుండాలో చెప్పుకొచ్చింది. నేను చేసుకునేవాడు సినీ ఇండస్ట్రీకి చెందినవాడై వుండక్కర్లేదు. నాకు నచ్చాలి అంతే. ముఖ్యంగా ఈ జనరేన్లోని చాలామంది కుర్రాళ్లు వాడుకుని వదిలేద్దాం అనే మెంటాలిటీతో వుంటున్నారు. అందుకే అలాంటి వారికి నేను చాలా దూరంగా వుంటాను.
 
నాకు సరైన వ్యక్తి తగల్లేదు. నా డ్రీమ్ బోయ్ ఎప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తూ రోజూ తెల్లవారు జామున 4 గంటల వరకూ ఎదురుచూస్తున్నాను. బెడ్ పైన పడుకుంటే ఓ పట్టాన నిద్రపట్టడంలేదు. నాకు నచ్చినవాడు వస్తే కనుక అతడిని గట్టిగా హగ్ చేసుకుని హాయిగా నిద్రపోతాను అంటూ బోల్డ్ కామెంట్స్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం చంద్రబాబుపై ఆనంద్ మహీంద్రా ప్రశంసల వర్షం... ఆలోచనలు అద్భుతమంటూ ట్వీట్

అణు ఒప్పందంపై సంతకం చేయకుంటే టెహ్రాన్‌ను పేల్చేస్తాం - ట్రంప్ : కుదరదంటున్న ఇరాన్

సజీవ సమాధికి వ్యక్తి యత్నం : అడ్డుకున్న పోలీసులు

అలహాబాద్ ట్రిపుల్ ఐటీలో నిజామాబాద్ విద్యార్థి ఆత్మహత్య!

ఎస్వీఎస్ఎన్ వర్మ వైకాపాలో చేరుతారా? క్రాంతి ఈ కామెంట్లు ఏంటి? పవన్ సైలెంట్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments