Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైపర్ ఆదికి ఆ యాంకర్‌కి మధ్య?

Webdunia
శుక్రవారం, 27 మార్చి 2020 (23:08 IST)
జబర్దస్త్‌లో హైపర్ ఆదికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ ఎపిసోడ్ నుంచి తప్పుకున్నా సరే ఆదిని మాత్రం హైపర్ ఆది అని పిలుస్తుంటారు. పేరు అలాంటిది మరి. బుల్లితెరపై నవ్వులు పూయిస్తూ ఆ తరువాత వెండితెరపైన తన సత్తా చాటుకున్నాడు హైపర్ ఆది. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా కొన్ని టివీ రియలిటీ షోలలో నటిస్తున్నాడు. 
 
అందులో ఢీ ఒకటి. అందులో ఉన్న యాంకర్ వర్షిణి, ఆదికి మధ్య ప్రేమాయణం నడుస్తోందని గతంలోనే పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఈమధ్య వీరి మధ్య డైలాగులు అలాగే ఉన్నాయి. బావా వచ్చే సంవత్సరానికి పెద్ద ఇళ్లు, కారు ఉండాలి. అప్పుడే నేను నీతో మాట్లాడుతాను. ఇద్దరం కలుస్తాము కూడా అంటూ వర్షిణి డైలాగులు చెబుతోంది.
 
పంచ్ డైలాగులతో అలాగే లేవే వర్షిణి నువ్వు కావాలంటే నేను ఏదైనా చేస్తానుగా అంటూ ఆయన కూడా అదేస్థాయిలో డైలాగులను చెప్పేస్తున్నారు. అయితే ఇది షో వల్ల వచ్చే డైలాగులు కాదని.. ఇద్దరు కలిసి త్వరలో పెళ్లి చేసుకునే అవకాశం ఉందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. మరి చూడాలి, వీరు నిజంగానే పెళ్లి చేసుకుంటారా.. లేకుంటే బుల్లితెరపై డైలాగులతో సరిపెట్టుకుంటారో.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

వైకాపాలో శిరోమండనం.. నేటికీ జరగని న్యాయం... బిడ్డతో కలిసి రోదిస్తున్న మహిళ...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments