Webdunia - Bharat's app for daily news and videos

Install App

వామ్మో.. "ఐ" తెలుగు డబ్బింగ్ రైట్స్ రూ.20 కోట్లా?

Webdunia
బుధవారం, 27 ఆగస్టు 2014 (16:47 IST)
ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా భారీ బడ్జెట్‌తో (సుమారు రూ.180 కోట్లు) నిర్మితమవుతున్న తమిళ చిత్రం "ఐ". ఈ చిత్రాన్ని తెలుగులోకి "మనోహరుడు" పేరుతో అనువదిస్తున్నారు. అయితే, తెలుగు డబ్బింగ్ రైట్స్‌ ధర వింటే మాత్రం గుండె ఆగిపోవాల్సిందే. 
 
వర్కౌట్ కాదని చెప్పినా, సదరు తమిళ నిర్మాత మాత్రం ఒక్క మెట్టు కూడా దిగి రావడం లేదట. అక్కడికీ డబ్బింగ్ సినిమాల విషయంలో ఎంతో అనుభవమున్న లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సంస్థ రూ.15 కోట్లు ఆఫర్ ఇచ్చినా నిర్మాత మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వ్యవహరిస్తున్నారట. దీంతో మనోహరుడు తెలుగు రైట్స్‌ను కొనుగోలు ప్రశ్నార్థకంలో పడింది. 

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

సాధారణ మహిళలా మెట్రోలో నిర్మలా సీతారామన్ జర్నీ.. వీడియో వైరల్

కేరళలో విజృంభిస్తున్న హెపటైటిస్ ఏ- 12 మంది మృతి.. లక్షణాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments