Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

సెల్వి
బుధవారం, 27 నవంబరు 2024 (21:00 IST)
Pragya_gill
హీరో వరుణ్ తేజ్ కంచెలో నటించిన ప్రగ్యా జైశ్వాల్ ప్రస్తుతం ఓ ప్రముఖ క్రికెటర్ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల ప్రగ్యా జైశ్వాల్ ఖేల్ ఖేల్ మేలో అక్షయ్ కుమార్‌తో కలిసి కనిపించింది. తాజాగా టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌ జైస్వాల్ ప్రేమలో పడినట్లు టాక్ వస్తోంది. 
 
తాజా ఇంటర్వ్యూలో క్రికెటర్ గిల్ క్యూట్. అతని గురించి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ తాను మాట్లాడలేదు. అయితే తాను ఒంటరిగా వున్నానని చెప్పింది. ప్రగ్యా 2014 తమిళ థ్రిల్లర్ 'విరాట్టు'లో అరంగేట్రం చేసింది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు.
 
దక్షిణాదిలో తన స్థానాన్ని పదిలపరుచుకోవడానికి తెలుగు సినిమాలు కూడా చేసింది. ఇటీవల, ఆమె 'ఖేల్ ఖేల్ మే'తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది, ఇందులో ఆమె అక్షయ్ కుమార్, వాణి కపూర్, ఫర్దీన్ ఖాన్, అమ్మీ విర్క్, తాప్సీ పన్ను, ఆదిత్య సీల్‌లతో కలిసి పనిచేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామిడిగూడ కుగ్రామంలో నీటి కొరత.. పొలం నుంచి కుండ నీళ్లు తెచ్చేందుకు అష్టకష్టాలు

కెనడాలో భారతీయుడిని కత్తితో పొడిచి చంపేశారు.. కారణం ఏంటి?

రక్తంతో పవన్ ఫోటో గీసిన అభిమాని.. నెట్టింట వైరల్

ఉత్తమ విద్యా వ్యవస్థ.. సమగ్ర విధాన పత్రం సిద్ధం చేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి

వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. ముస్లిం సోదరుల హర్షం.. ప్రధాని పేరును సువర్ణాక్షరాల్లో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments