Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్సర్ సునీ.. ఆమె నగ్న ఫోటోలు, వీడియోలను దిలీప్ భార్యకు ఇచ్చాడా? కావ్య అరెస్ట్ అవుతుందా?

మలయాళ సినీ నటుడు దిలీప్.. సినీ నటి కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. బాధిత నటిపై కక్ష పెంచుకున్న కారణంగానే కిడ్నాప్‌తో పాటు లైంగిక వేధింపుల ఘనకార్యానికి పాల్పడ్డాడని పోలీసుల

Webdunia
గురువారం, 13 జులై 2017 (14:09 IST)
మలయాళ సినీ నటుడు దిలీప్.. సినీ నటి కిడ్నాప్.. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. బాధిత నటిపై కక్ష పెంచుకున్న కారణంగానే కిడ్నాప్‌తో పాటు లైంగిక వేధింపుల ఘనకార్యానికి పాల్పడ్డాడని పోలీసుల నివేదిక ద్వారా తెలుస్తోంది. తొలిసారి నటి మంజూ వారియర్‌ని 1998లో వివాహం చేసుకున్న దిలీప్.. విభేదాల కారణంగా 2015లో ఆమెతో విడాకులు తీసుకున్నాడు. 
 
2016లో నటి కావ్యను పెళ్లాడాడు. అప్పటి నుంచి మంజు-దిలీప్ విడిపోయేందుకు కారణం కావ్య అని పుకార్లు షికార్లు చేశాయి. కానీ కావ్య మాధవన్‌తో లవ్వాయణంపై మంజు వారియర్‌కు కిడ్నాప్ బాధిత నటి చెప్పడంతోనే దిలీప్.. ఆమెను ఘోరంగా అవమానించాలని.. తద్వారా ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో 2013లోనే స్కెచ్ వేశాడు. పల్సర్ సునీ సహకారం తీసుకున్నాడు. 
 
ఎర్నాకుళంలోని ఓ హోటల్‌లో ఈ కుట్రకు బీజం పడింది. ఈ ప్లాన్ ప్రకారం బాధిత నటిపై అఘాయిత్యం చేసి వాటికి సంబంధించిన వీడియోలను, నగ్న ఫోటోలను తీసేందుకు రూ.1.5 కోట్లు ఇస్తానని సునీకి దిలీప్ హామీ ఇచ్చాడట. అయితే బాధిత మహిళను సునీ, సహచరుడు విఘ్నేష్‌లు ఫోటోలు తీశాడా? ఆ ఫోటోలు దిలీప్ భార్య కావ్య మాధవన్‌కు ఇచ్చాడా? వంటివి వివరాలు తెలియరాలేదు. ఈ వివరాలు తెలియాలంటే.. దిలీప్ భార్య కావ్య మాధవన్‌ను కూడా అదుపులోకి తీసుకుంటారా అనేది తెలియాల్సివుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గంగవ్వ మేకోవర్ మామూలుగా లేదుగా... సోషల్ మీడియాలో వైరల్!!

వృద్ధురాలి మెడకు చీర బిగించి చంపిన బాలుడు.. ఆపై మృతదేహంపై డ్యాన్స్ చేస్తూ పైశాచికానందం...

మే 15 నుంచి మే 26 వరకు సరస్వతి పుష్కరాలు.. అన్నీ ఏర్పాట్లు

తమ్ముడు చోరీ చేశాడనీ అవమానభారంతో ఇద్దరు పిల్లలతో బావిలో దూకిన అక్క!!

వెంటిలేటరుపై చికిత్స పొందుతున్నా వదలిపెట్టని కామాంధులు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం