Webdunia - Bharat's app for daily news and videos

Install App

అది చేయడానికి ఒప్పుకోండి : డైరెక్టర్లను ప్రాధేయడుతున్న హెబ్బా పటేల్

హెబ్బా పటేల్. ఈ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులు వెంటనే కొత్త లోకంలోకి విహరిస్తారు. ఈమె నటించిన సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు క్యూ కడతారు. హెబ్బా పటేల్ ఎక్కువగా రాజ్ తరుణ్‌ సినిమాల్లో నటించారు. వీరి క

Webdunia
శుక్రవారం, 30 జూన్ 2017 (14:02 IST)
హెబ్బా పటేల్. ఈ పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులు వెంటనే కొత్త లోకంలోకి విహరిస్తారు. ఈమె నటించిన సినిమా అంటే తెలుగు ప్రేక్షకులు క్యూ కడతారు. హెబ్బా పటేల్ ఎక్కువగా రాజ్ తరుణ్‌ సినిమాల్లో నటించారు. వీరి కాంబినేషన్ అంటే యువప్రేక్షకులకు ఎంతో ఇష్టం. అంతేకాదు వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు మంచి విజయాన్ని కూడా సాధించాయి. వీరితో కలిసి సినిమాలు తీయడానికి కూడా సినీ నిర్మాతలు పోటీపడుతుంటారు. ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి ముందు నుంచి హెబ్బా పటేల్ రెడీగానే ఉంటారు. అందాల ఆరబోత అయితే చెప్పనక్కర్లేదు. ఇప్పటికే సినిమాల్లో చిన్న చిన్న నిక్కర్లతో కనిపించే హెబ్బా పటేల్‌కు  బికినీలు వేసుకోవడం అంటే చాలా ఇష్టమట.
 
బికీనీలు వేసుకోవడమే కాదు.. అలా సినిమాల్లో నటించాలన్న కోరిక కూడా ఉందట. గతంలో నయనతార ఒక సినిమాలో బికినీ వేసుకుని అందరినీ ఆకట్టుకున్నట్లు తాను కూడా అలాంటి క్యారెక్టర్ చేయాలన్నదే హెబ్బాకు ఇష్టమట. అందుకే హెబ్బా పటేల్ ఆ క్యారెక్టర్ కోసం ఎదురుచూస్తోందట. కానీ హెబ్బా పొట్టిగా ఉండడం వల్ల బికినీ వేస్తే బాగుండదని డైరెక్టర్లు అలా చేయించడం లేదని తెలుస్తోంది. మరి హెబ్బా కోరిక తీరుతుందో లేదో చూడాల్సిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments