Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రాధేశ్యామ్' కథను లీక్ చేసిన గీత రచయిత కృష్ణకాంత్?!

Webdunia
ఆదివారం, 21 నవంబరు 2021 (19:17 IST)
ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా తెరెక్కిన పాన్ ఇండియా మూవీ "రాధేశ్యామ్". వచ్చే యేడాది జనవరి 14వ తేదీన సంక్రాంతికి ప్రేక్షల ముందుకురానుంది. రాధా కృష్ణకుమార్ దర్శకత్వం. ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రానికి గేయ రచయితగా పనిచేసిన కృష్ణకాంత్ ఈ సినిమా స్టోరీపై కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
దీనిపై ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఈ చిత్రం పూర్తిగా 1970లో యూరప్ నేపథ్యంలో సాగే ప్రేమకథ. ఇది పునర్జన్మల ఆధారంగా తెరకెక్కించారు. టైమ్ ట్రావెల్ సినిమా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ చిత్రం మొత్తం ఒక రైలు ప్రయాణంలోనే సాగుతుందని మరికొందరు అంటున్నారు. కానీ, ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగనివ్వండి. 
 
ఈ చిత్రంలో ఐదు పాటలకు గేయ రచన చేశాను. ఈ చిత్రం కోసం రాసిన రాతలు చాలా సంక్లిష్టంగా అనిపించవచ్చు. కానీ, బిగ్ స్క్రీన్‌పై చాలా బాగా ఉంటాయన్నారు. కాగా, సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ కథకు జస్టిన్ ప్రభాకర్ సంగీతం సమకూర్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

KTR: కేటీఆర్‌‌కు ఓ స్వీట్ న్యూస్ ఓ హాట్ న్యూస్.. ఏంటది?

గంటలో శ్రీవారి దర్శనం.. ఎలా? వారం రోజుల పాటు పైలెట్ ప్రాజెక్టు!

బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం... ఉత్తారంధ్రకు భారీ వర్ష సూచన!

మీసాలు తిప్పితే రోడ్లు పడవు : మీ కోసం పని చేయనివ్వండి .. పవన్ కళ్యాణ్

హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లాలి.. అల్లుడుతో గొడవు.. మామ యాసిడ్ దాడి!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

తర్వాతి కథనం
Show comments