Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలయ్య సరసన బన్నీ హీరోయిన్..! (video)

Webdunia
ఆదివారం, 5 జులై 2020 (14:34 IST)
నందమూరి నట సింహం బాలకృష్ణ.. ఊర మాస్ డైరెక్టరు బోయపాటితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల రిలీజ్ చేసిన ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. దీంతో ఈ సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయని చెప్పచ్చు. ఈ సినిమా ఎలా ఉంటుందో టీజరుతో రుచి చూపించారు బోయపాటి. "జయ జానకి నాయక" చిత్ర నిర్మాత మిర్యాల రవీంద్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే... ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. టీజర్ రిలీజ్ అయ్యింది కానీ.. హీరోయిన్ ఎవరు అనేది ఇప్పటి వరకు అఫిషియల్‌గా ఎనౌన్స్ చేయలేదు.
 
తాజా వార్త ఏంటంటే... ఈ సినిమాలో బాలయ్య సరసన బన్నీ హీరోయిన్ నటించనున్నట్టు తెలిసింది. ఇంతకీ ఎవరా బన్నీ హీరోయిన్ అంటారా...? బన్నీతో కలిసి ఇద్దరమ్మాయిలతో సినిమాలో నటించిన అమలాపాల్. ఈ మూవీలో తన అందం, అభినయంతో ఆకట్టుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. 
 
ఆ తర్వాత బెజవాడ, నాయక్ అనే సినిమాల్లో నటించినప్పటికీ.. ఆశించిన స్ధాయిలో క్రేజ్ రాలేదు. ఇటీవల ఆమె సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బాలయ్యతో నటించే ఛాన్స్ దక్కించుకుంది అంటున్నారు. ఇదే కనుక నిజమైతే... ఈ అమ్మడుకి బంపర్ ఆఫరే...!

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

బెంగుళూరు తొక్కిసలాట : మృతదేహంపై బంగారు ఆభరణాలు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments