Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాశీఖన్నాను గోపీచంద్‌ ఏంచేశాడో!

నటి రాశీఖన్నా తాను చాలా నేర్చుకున్నాననీ.. జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ధైర్యం ఎదుర్కొనేలా శక్తిని పొందగలిగానని చెబుతోంది. 'ఊహలు గుసగుసలాడే'.. చిత్రానికి ఇప్పటికీ చాలా భౌతికంగా మార్పు వచ్చిన

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (15:12 IST)
నటి రాశీఖన్నా తాను చాలా నేర్చుకున్నాననీ.. జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా.. ధైర్యం ఎదుర్కొనేలా శక్తిని పొందగలిగానని చెబుతోంది. 'ఊహలు గుసగుసలాడే'.. చిత్రానికి ఇప్పటికీ చాలా భౌతికంగా మార్పు వచ్చిన ఆమెకు.. మానసికంగా కూడా మార్పు వచ్చిందట. ఇంతకుముందు కొన్ని విషయాల్లో భయపడేదాన్ని.. రానురాను అనుభవం వల్ల వాటిని అధిగమించేందుకు కృషి చేస్తున్నాననంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. 
 
కొన్ని సినిమాలే చేయాలనే రూల్స్‌ పెట్టుకుని వాటినే చేయగలనుకున్నా.. కానీ కథలపరంగా మంచివి ఎంచుకోవడంలో ఇప్పటికి క్లారిటీ వచ్చిందని చెబుతోంది. హీరో గోపీచంద్‌తో చేస్తున్న 'ఆక్సిజన్‌' సినిమా తన నిర్ణయం కరెక్ట్‌ అని తెలుస్తోందని అంటోంది. మరి గోపీచంద్‌ ఏ ఆక్సిజన్‌ ఇచ్చాడో చూద్దాం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: 90 రోజుల ప్రిపరేషన్ విండోను డిమాండ్.. నారా లోకేష్

Gaza: ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 80మంది పాలస్తీనియన్ల మృతి

చరిత్రలోనే తొలిసారి ఆప్ఘన్ మంత్రితో జైశంకర్ చర్చలు

హైదరాబాద్‌లో దారుణం : బ్యాట్‌తో కొట్టి.. కత్తులతో గొంతుకోసి హత్య

'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది' - టర్కీ కంపెనీలకు భారత్‌లో షాకులపై షాక్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments