Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుమార్తె సిద్ధంగా ఉంది.. మంచి కథతో రండి.. గౌతమి

నటిగా వెలుగొందిన గౌతమి, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంది. చాలా కాలంగా కమలహాసన్‌తో కలిసి ఉంటోన్న ఆమె, కొన్ని కారణాల వలన ఈ మధ్య విడిపోతున్నట్టు ప్రకటించింది. గౌతమికి సుబ్బులక్ష్మి అనే కూతురు వుం

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (12:05 IST)
నటిగా వెలుగొందిన గౌతమి, వైవాహిక జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కొంది. చాలా కాలంగా కమలహాసన్‌తో కలిసి ఉంటోన్న ఆమె, కొన్ని కారణాల వలన ఈ మధ్య విడిపోతున్నట్టు ప్రకటించింది. గౌతమికి సుబ్బులక్ష్మి అనే కూతురు వుంది. ఆ అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తామంటూ కొంతమంది దర్శక నిర్మాతలు ప్రయత్నించినా, తగిన సమయం రాలేదని గౌతమి చెబుతూ వచ్చింది. 
 
ఇక ఇప్పుడు సుబ్బులక్ష్మిని హీరోయిన్‌గా పరిచయం చేయడానికి గౌతమి సిద్ధమైనట్టు తెలుస్తోంది. శివకార్తికేయన్‌ కథానాయకుడిగా చేయనున్న ఒక సినిమా ద్వారా, ఆమెను పరిచయం చేయాలనే ఆలోచనలో ఉందట. అలాగే తనకి తెలిసిన దర్శక నిర్మాతలను మంచి కథలతో రమ్మని చెబుతోందని తమిళవర్గాలు పేర్కొంటున్నాయి. 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

లాస్‌ఏంజెలెస్‌లో ఆగని కార్చిచ్చు... 16కు పెరిగిన మృతులు...(Video)

సన్యాసినిగా మార్చేందుకు కుమార్తెను దానమిచ్చిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

రాజేంద్ర నగర్‌లో చిరుతపులి కలకలం!

విశాఖ - హైదరాబాద్ వందే భారత్ ప్రయాణికులకు శుభవార్త!!

క్రీడాకారిణిపై 62 మంది అత్యాచారం ... కోచ్‍‌ - సహ ఆటగాళ్ళు కూడా...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments