Webdunia - Bharat's app for daily news and videos

Install App

60ముద్దులతో సిద్ధమవుతున్న అర్జున్ రెడ్డి..?

అరవై ముద్దులేంటి..అర్జున్ రెడ్డి ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమా తెలుగు చిత్రపరిశ్రమలో ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క సినిమాతో తానేంటో నిరూపించుకుని డైరెక

Webdunia
ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (14:14 IST)
అరవై ముద్దులేంటి..అర్జున్ రెడ్డి ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమా తెలుగు చిత్రపరిశ్రమలో ఒక ట్రెండ్‌ను క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క సినిమాతో తానేంటో నిరూపించుకుని డైరెక్టర్లలందరూ క్యూకట్టేలా చేసుకున్నారు అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ.

తాజాగా విజయ్ దర్సకుడు రాహుల్ దర్సకత్వంతో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమానే టాక్సీవాలా. ఇప్పటికే ఈ పేరు పరిశీలనలో ఉండగా ప్రియాంకా జవాల్కర్ అనే అమ్మాయి హీరోగా కనిపించబోతోంది.
 
అయితే ఈ సినిమాలో 60ముద్దులున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. అర్జున్ రెడ్డిని మించిన ముద్దులు ఈ సినిమాలో ఉంటాయని, ముద్దులతో ఉన్న సినిమాను యువత ఏ విధంగా ఆదరించారో అర్జున్ రెడ్డిని చూసి నేర్చుకున్నానని, అందుకే తన సినిమాలో కూడా ముద్దు సీన్లను జతచేసి రికార్డు సృష్టించబోతున్నానని చెబుతున్నారు దర్సకుడు రాహుల్. టాక్సీవాలా రొమాంటిక్, సస్సెన్స్ థ్రిల్లర్ సినిమా అని తనకు ఈ సినిమా ద్వారా  మరింత పేరు వస్తుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నాడు విజయ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భిక్షం వేసి బుక్కయ్యారు... పోలీసుల కేసు నమోదు

తెనాలి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో రూ.2వేల కరెన్సీ నోట్లు

విజనరీ నేత చంద్రబాబును కలవడం సంతోషంగా ఉంది : బిల్ గేట్స్

అంతర్జాతీయ విద్యా దినోత్సవం: 2025 ఏడాది థీమ్ ఏంటంటే?

అటవీ శాఖపై దృష్టి సారించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

శీతాకాలంలో జీడిపప్పును ఎందుకు తినాలి?

కోడికూర (చికెన్‌)లో ఈ భాగాలు తినకూడదు.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments