రౌద్రం రణం రుధిరంలో కొత్త పాత్ర ఎవ‌రో తెలుసా!

Webdunia
శనివారం, 26 జూన్ 2021 (16:56 IST)
RRR (fc)
రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న `ఆర్‌.ఆర్‌.ఆర్‌. సినిమా కొత్త షెడ్యూల్ జ‌ర‌గ‌బోతోంది. ఇందుకు సంబంధించిన వివ‌రాలు రోజుకు రోజుకూ కొత్త విష‌యాలు తెలుస్తున్నాయి. ఎన్‌.టి.ఆర్‌. న‌టిస్తున్న పాత్ర కొమరం భీమ్‌. రామ్ చ‌ర‌ణ్ చేస్తున్న పాత్ర అల్లూరి సీతారామ‌రాజు. ఈ సినిమాకు రౌద్రం రణం రుధిరం అని తెలిసిందే. లాక్‌డౌన్ త‌ర్వాత ఇటీవ‌లే హైద‌రాబాద్ శివార్లో షూట్ మొద‌లైంది.
 
ఇందులో అలియా భ‌ట్ సీత‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ స్టార్ నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ కూడా ఒకరు. మరి అజయ్ ఈ చిత్రంలో ఎలాంటి పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారో కూడా ప్రెజెంట్ చేశారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గ‌న్ పాత్ర ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీం కు తండ్రిగా కనిపించనున్నాడట.ఈ విష‌యం అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ స్వీట్ చాలా కాస్ట్లీ గురూ... స్వర్ణ ప్రసాదం రూ.1.11 లక్షలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో బలపడుతున్న ఉపరితల ఆవర్తనం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక : భారాస డమ్మీ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి

దీపావళి వేడుకలకు దూరంగా ఉండండి : పార్టీ నేతలకు హీరో విజయ్ పిలుపు

వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీ చేసిన కౌన్సిలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments