Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత అక్కినేని ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Samantha Akkineni
Webdunia
సోమవారం, 14 డిశెంబరు 2020 (16:59 IST)
టాలీవుడ్ లక్కీ లేడీ సమంత ఆస్తుల విలువ తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే. దాదాపుగా పదేళ్ళుగా సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమంత నాగచైతన్య కన్నా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నారట. అత్యధిక సక్సెస్ రేట్‌తో లక్కీ హీరోయిన్‌గా ఉన్న ఆమె టాలీవుడ్ స్టార్స్ అందరి సరసన నటించారు.
 
కమర్షియల్ హీరోయిన్‌గా బ్లాక్‌బస్టర్ నమోదు చేసుకున్న సమంత లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా నటించారు. గత యేడాది సమంత నటించిన ఓ బేబీ సూపర్ హిట్ అందుకుంది. యుఎస్ ఒన్ మిలియన్ సాధించిన ఈ మూవీ రికార్డులను నమోదు చేసింది.
 
ఇప్పుడు హోస్ట్‌గా కూడా అవతారమెత్తారు సమంత. ఆహా కోసం ఒక షోను కూడా చేస్తున్నారు సమంత. విజయ్ దేవరకొండ ఈ షోకు ముఖ్య అతిథిగా కూడా వచ్చారు. ఇక చిరంజీవి, రానా, తమన్నాలు కూడా షోకు గెస్ట్‌లుగా వచ్చారు. నటిగా, హోస్ట్‌గా రెండు చేతులా సంపాదిస్తున్నారు సమంత. 
 
సమంత ఆస్తుల విలువ 84 కోట్ల రూపాయలట. అదే నాగచైతన్య ఆస్తుల విలువ 34 కోట్లు మాత్రమేనట. భర్త కన్నా సమంత ఎక్కువగా ఆస్తిని కలిగి ఉన్నారు. పాపులారిటీలో నాగచైతన్య కన్నా సమంతే ఎక్కువన్నది అందరికీ తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments