Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీనిధిని పెళ్లి చేసుకోనున్న విక్రమ్ కుమార్

''మనం'', ''24'' వంటి చిత్రాలతో తనకంటూ ఓ భిన్నమైన టాప్ డైరెక్టర్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విక్రమ్ కుమార్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఓ అమ్మాయిని చూసి వలచి, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. ఆ

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (10:17 IST)
''మనం'', ''24'' వంటి చిత్రాలతో తనకంటూ ఓ భిన్నమైన టాప్ డైరెక్టర్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విక్రమ్ కుమార్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఓ అమ్మాయిని చూసి వలచి, పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ దగ్గర పనిచేసే సౌండ్ ఇంజనీర్ శ్రీనిధి.
 
''24'' సినిమా కోసం ఏ.ఆర్.రెహ్మాన్ దగ్గర మ్యూజిక్ చేయించుకునే క్రమంలో శ్రీనిధితో విక్రమ్‌కి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో వీరిద్దరు కలిసి జీవించాలని డిసైడ్ అయిపోయారు. దాంతో ఇరుకుటుంబాల వారు ఓకె చెప్పడంతో ఈ జంటకు నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. జూన్‌లో విక్రమ్, శ్రీనిధిల ఎంగేజ్‌మెంట్ జరుగగా తాజాగా కుటుంబసభ్యులు పెళ్ళి డేట్ కూడా ఫిక్స్ చేసారు. సెప్టెంబర్ 4న వివాహం కాబోతుంది. 
 
వెడ్డింగ్ కార్డ్స్ పంపకాలు కూడా అయిపోయింది. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందించాడు విక్రమ్. చెన్నైలోని హిల్టన్ హోటల్‌లో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. కాగా ఈ వివాహ వేడుకకి బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుండి పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు సినీవర్గాలు అంటున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Praja Darbar: నారా లోకేష్ ప్రజా దర్బార్.. రాజభాస్కర రెడ్డి చేసిన రూ1.77 కోట్ల మోసం గురించి..?

బీఆర్ఎస్ నేతలు ఎప్పటికైనా తన దారికి రావాల్సిందే : కె.కవిత

Telangana: పోలీసుల ఎదుట లొంగిపోయిన సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు

Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావుకు ఏడాది జైలు శిక్ష

Telangana: తెలంగాణలో భారీ వర్షాలు- ఉరుములు, మెరుపులు.. ఎల్లో అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments