Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ స్టార్‌తో కొత్త కాపురం పెట్టిన అల్లు శిరీష్ హీరోయిన్!

నచ్చిన మగాడితో డేటింగ్ చేయడం, వీలుపడితే సహజీవనం చేయడం ఇపుడు ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ కోవలో యువతీ యువకులే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఉన్నారు. అలాంటి వారిలో యామీ గౌతమ్ ఒకరు.

Webdunia
ఆదివారం, 10 జులై 2016 (14:56 IST)
నచ్చిన మగాడితో డేటింగ్ చేయడం, వీలుపడితే సహజీవనం చేయడం ఇపుడు ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. ఈ కోవలో యువతీ యువకులే కాదు.. సెలెబ్రిటీలు సైతం ఉన్నారు. అలాంటి వారిలో యామీ గౌతమ్ ఒకరు. ఆ మధ్యకాలంలో అల్లు శిరీష్ చిత్రం 'గౌరవం' ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్. తెలుగులో పెద్దగా క్లిక్‌ కాలేదు కానీ, బాలీవుడ్‌లో అడపాతడపా సినిమాలు చేస్తూ ఫాంలోనే ఉంది.
 
ఇటీవల బాలీవుడ్‌ హీరోతో సీక్రెట్‌గా కాపురం పెట్టేసిందన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. 'సనమ్‌ రే'లో పుల్కిత్ సామ్రాట్‌, యామీ జంటగా నటించారు. సినిమాల్లో ప్రేమ సన్నివేశాల్లో నటించే సమయంలోనే వీరిద్దరి మధ్య రియల్‌ ప్రేమ మొదలైందట. ప్రేమించుకోవడంతోనే ఆగిపోకుండా ముంబైలో ఓ ఫ్లాట్‌లో ఏకంగా కొత్త కాపురమే పెట్టేశారట. దీనిపై పుల్కిత్ మాత్రం స్పందించినప్పటికీ.. యామీ మాత్రం పెదవి విప్పడంలేదు. దీంతో సీక్రెట్‌ కాపురం నిజమేనేమో? అన్న అనుమానాలు బాలీవుడ్‌లో వ్యక్తం అవుతున్నాయి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

జ్యోతి మల్హోత్రా లగ్జరీ జీవితం వెనుక చీకటి కోణం : వామ్మో... విస్తుపోయే నిజాలు!

ఆగివున్న లారీని ఢీకొట్టిన బస్సు - నలుగురి దుర్మరణం!!

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments