Webdunia - Bharat's app for daily news and videos

Install App

ధనుష్ - అమలాపాల్ 'రతి' వీడియో.. చూడాలని ఉవ్విళ్లూరుతున్న హీరోయిన్?

తమిళ హీరో హీరో ధనుష్, అమలాపాల్, కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం వీఐపీ-2. ఈ చిత్రానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. అయితే, ధనుష్, అమలాపాల్‌లు శృంగారంల

Webdunia
మంగళవారం, 8 ఆగస్టు 2017 (10:03 IST)
తమిళ హీరో హీరో ధనుష్, అమలాపాల్, కాజల్ అగర్వాల్ నటించిన తాజా చిత్రం వీఐపీ-2. ఈ చిత్రానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు. అయితే, ధనుష్, అమలాపాల్‌లు శృంగారంలో పాల్గొన్న వీడియో ఒకటి సుచీలీక్స్ ద్వారా వెల్లడైంది. ఇది సంచలనం సృష్టించింది. 
 
దీనిపై అమలాపాల్ తాజాగా స్పందిస్తూ... తాను, ధనుష్ కలిసి శృంగారంలో పాల్గొన్నప్పుడు బ్లూఫిల్మ్ తీశారని, ఆ వీడియో లీక్ చేస్తున్నారని చాలాకాలంగా వార్తలు వస్తున్నాయి కానీ ఇంతవరకు ఆ వీడియో ఏది లీక్ కాలేదని ఆ వీడియో కోసం ఎప్పటినుండో ఎదురు చూస్తున్నానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. 
 
కాగా, వీఐపీ-2 చిత్రం ప్రమోషన్ పనుల్లో ఉన్న చిత్ర యూనిట్ సినిమాపై క్యూరియాసిటి పెంచుతున్నారు. ఈనెల 11వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అమలాపాల్‌తో చిత్ర యూనిట్టే ఈ తరహా కామెంట్స్ చేసినట్టుగా భావిస్తున్నారు 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రి-వెడ్డింగ్ షూట్, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం టపాసులు పేల్చితే... (video)

బెంగళూరులో యువతిపై నడిరోడ్డుపై లైంగిక వేధింపులు.. అక్కడ తాకి అనుచిత ప్రవర్తన

మనిషిలా మాట్లాడుతున్న కాకి.. వీడియో వైరల్

క్యాన్సర్ పేషెంట్‌పై అత్యాచారం చేశాడు.. ఆపై గర్భవతి.. వ్యక్తి అరెస్ట్.. ఎక్కడ?

మలబార్ గోల్డ్ అండ్ డైమెండ్స్‌లో బంగారు కడియం చోరీ.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments