Webdunia - Bharat's app for daily news and videos

Install App

జక్కన్నకు రాజమౌళికి జేమ్స్ కెమెరూన్ బంపర్ ఆఫర్

Webdunia
బుధవారం, 18 జనవరి 2023 (12:56 IST)
జక్కన్న రాజమౌళికి హాలీవుడ్ స్టార్ జేమ్స్ కెమెరూన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. టైటానిక్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జేమ్స్ కేమెరూన్.. అవతార్ సినిమా ద్వారా వరల్డ్ బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అవతార్ 2 సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ కొట్టాడు. 
 
ఆయనకు ఆర్ఆర్ఆర్ సినిమా స్టోరీ నచ్చేసింది. ఆ సినిమాలోని నాటు నాటు పాటు గ్లోబస్ అవార్డును సంపాదించుకుంది. ఈ సందర్భంగా జేమ్స్ కామెరున్ కొద్ది నిమిషాల పాటు జక్కన్నతో మాట్లాడారట.
 
అయితే జేమ్స్ కామెరూన్ రాజమౌళి మధ్య జరిగిన సంభాషణలలో ఓ ఇంట్రెస్టింగ్ టాపింగ్ గురించి కూడా చర్చించుకున్నారట. అదేంటంటే రాజమౌళి తీస్తున్న ఓ సినిమా గురించి చెప్పగా.. ఆ సినిమా ప్రాజెక్టు తనకు ఇచ్చేయాలంటూ.. అలా ఇస్తే.. రూ.2కోట్లు ఇస్తానని జేమ్స్ కామెరున్, రాజమౌళికి ఆఫర్ ఇచ్చారట. 
 
అయితే ఈ ఆఫర్‌ను జేమ్స్ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.  రాజమౌళి చెప్పిన ఆ సినిమా కథ ఎవరిదో కాదు.. తను త్వరలోనే తీయబోతున్న మహేష్ సినిమా కథ.. ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్‌గా ఉన్న సంగతి తెలిసిందే.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments