Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ 150వ ఫిల్మ్.. నిర్మాతగా చిరంజీవి భార్య సురేఖ!

Webdunia
సోమవారం, 7 జులై 2014 (16:09 IST)
సుప్రీం హీరో చిరంజీవి నటించే 150వ సినిమాకు ఎన్నో ప్రత్యేకలు కనిపించేలా ఉన్నాయి. ఈ చిత్రానికి చిరంజీవి భార్య సురేఖ తొలిసారి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ స్వయంగా వెల్లడించారు. నాన్న 150వ సినిమా మైలు రాయిలాంటి సినిమా... అందులో తాను కూడా తప్పకుండా ఒక ఫ్రేమ్‌లోనైనా నటిస్తానని వెల్లడించారు. 
 
ఇదిలావుండగా, చిరంజీవి 150వ సినిమా ఇందుకోసం ఇప్పటికే చాలా కథలు విన్నారు చిరంజీవి. మరింత బెస్ట్ స్టోరీ కావాలని కోరుకుంటున్నారు. చిరంజీవి కెరీర్లో అంత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు కావడంతో ఈ చిత్ర కథపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నాన్న ఇమేజ్‌కు సరిపోయే కథ అందిస్తే రూ.1 కోటి బహుమతి ఇవ్వడానికి సిద్ధమేనని చరణ్ ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
రామ్ చరణ్ ఆఫర్‌ను ఎలాగైనా దక్కించుకోవడానికి పలువురు రచయితలు పడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. ఇక చిరంజీవి 150వ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఆయన పుట్టినరోజైన ఆగస్టు 22వ తేదీన వెల్లడయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై జోరుగా బెట్టింగ్‌లు.. లక్షల్లో లావాదేవీలు

పల్నాడులో ఫలితం ముందే తెలిసిపోయిందా? అందుకే అలా?

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments