Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆచార్య' గురించి అదిరిపోయే న్యూస్ లీక్ చేసిన దర్శకుడు

Webdunia
మంగళవారం, 30 జూన్ 2020 (13:36 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'ఆచార్య'. ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే ఈ చిత్రం 40 శాతం మేరకు షూటింగ్ పూర్తిచేసుకుంది. అయితే, కరోనా లాక్డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదాపడింది. 
 
తెలుగు చిత్రపరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో 'ఆచార్య' ఒకటి. ఇందులో యువ హీరో రామ్ చరణ్ సైతం ఓ చిన్నపాత్రను కూడా పోషిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో హీరో చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివ తాజాగా లీక్ చేశాడు. ఇది మెగా ఫ్యాన్స్‌ను ఎంతగానో ఖుషి చేయనున్నారు. "అందరివాడు" చిత్రం తర్వాత చిరంజీవి డబుల్ రోల్‌ పోషిస్తున్న చిత్రం ఇదే కావడం గమనార్హం. 
 
కాగా, ఈ చిత్రం నక్సలైట్ నేపథ్యంలో కొనసాగనుంది. అలాగే, ఆలయాల్లో జరిగే పంచలోహ విగ్రహాలు స్మగ్లింగ్‌ను ఇతివృత్తంగా చేసుకుని, ఈ చిత్రం కథ సాగుతుందని టాలీవుడ్ ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments