Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి తదుపరి చిత్రం 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'... బోయపాటి దర్శకత్వంలో...?

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150'. సంక్రాంతి కానుకగా ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం విడుదల కాకముందే.. చిరంజీవి తన 151వ చిత్రం గురించి చర్చిస్తున్నట్టు ఫి

Webdunia
మంగళవారం, 10 జనవరి 2017 (06:47 IST)
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150'. సంక్రాంతి కానుకగా ఈనెల 11వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, ఈ చిత్రం విడుదల కాకముందే.. చిరంజీవి తన 151వ చిత్రం గురించి చర్చిస్తున్నట్టు ఫిల్మ్ నగర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. 
 
ఆ చిత్రం పేరు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'. ఈ చిత్రానికి మాస్ డైరక్టర్ బోయపాటి శ్రీను లేదా సురేందర్ రెడ్డి లేదా త్రివిక్రమ్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, చిత్ర కథ దృష్ట్యా బోయపాట శ్రీనునే దర్శకత్వం వహించవచ్చని తెలుస్తోంది. 
 
వాస్తవానికి 150వ సినిమా కోసం కథలు వినే సమయంలో "ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి" కథను చిరంజీవి విన్నారు. ఆ సమయంలోనే ఈ కథను తన 151వ చిత్రంగా తీయాలని అనుకున్నారు. అదేసమయంలో దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా ఓ కథని చెప్పారు. ఈ కథ కూడా చిరంజీవికి నచ్చింది. ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి తన 151వ చిత్రంగా ఉండబోతుందన్నది ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం పీఠం నుంచి రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర సాగుతోందా?

శవం పెట్టడానికి రవ్వంత జాగా కూడా లేదు.. రాత్రంతా అంబులెన్స్‌లోనే మృతదేహం... (Video)

ఒసే నా ప్రియురాలా.... నీ భర్త బాధ వదిలిపోయిందే...

'ఛోళీకే పీఛే క్యాహై' పాటకు వరుడు నృత్యం... పెళ్లి రద్దు చేసిన వధువు తండ్రి!

ఓ వైపు బాలయ్య.. మరోవైపు భువనేశ్వరి.. ఇద్దరి మధ్య నలిగిపోతున్నా... సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

తర్వాతి కథనం
Show comments