చిరు కొత్త కోణం చూపించారట... బిత్తరపోయిన శివాజీరాజా-నరేష్‌లు?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటూ సీనియ‌ర్ న‌రేష్... ఆరోపించ‌డం.. దీనికి మా ప్రెసిడెంట్ శివాజీరాజా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ స‌వాల్ విస‌ర‌డంతో వివాద‌స్ప‌దం అయ్యింది. అయితే.. ఈ వివాదంలోకి శివాజీరాజా, న‌రేష్ ఇద్ద‌రూ చిరంజీవి పేర

Webdunia
గురువారం, 6 సెప్టెంబరు 2018 (13:01 IST)
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ నిధులు దుర్వినియోగం అయ్యాయి అంటూ సీనియ‌ర్ న‌రేష్... ఆరోపించ‌డం.. దీనికి మా ప్రెసిడెంట్ శివాజీరాజా ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ స‌వాల్ విస‌ర‌డంతో వివాద‌స్ప‌దం అయ్యింది. అయితే.. ఈ వివాదంలోకి శివాజీరాజా, న‌రేష్ ఇద్ద‌రూ చిరంజీవి పేరు ప్ర‌స్తావించారు. ఆయ‌న వ‌స్తే.. యుఎస్‌లో ఏర్పాటు చేసిన ఈవెంట్ వాళ్లు కోటి రూపాయిలు ఇస్తామ‌న్నార‌ట‌. అది బ‌య‌ట‌పెట్ట‌డం.. ఆయ‌న వ‌చ్చినా కూడా ఈవెంట్‌లో కొన్ని సీట్లు ఖాళీగానే ఉన్నాయ‌ని.. ఫుల్ కాలేద‌ని కొంతమంది చెప్ప‌డం... ఇవ‌న్నీ చిరుకి కోపం తెప్పించాయ‌ట‌.
 
అంతే... వాళ్ల‌ను ఇంటికి పిలిచి మ‌రీ ఫుల్‌గా క్లాస్ తీసుకున్నార‌ట‌. న‌న్ను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారు. నాకు బ్యాడ్ నేమ్ తీసుకువ‌స్తున్నారు అంటూ చాలా సీరియ‌స్ అయ్యార‌ట‌. వాళ్ల‌కి చిరు ఇప్ప‌టివ‌ర‌కు చూపించ‌ని కొత్త కోణం చూపించార‌ట‌. ఇది ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. మ‌రి.. ఇకనైనా మీడియాకి ఎక్క‌కుండా ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ పెద్ద మనసు వల్లే నా తల్లి ప్రాణాలతో ఉన్నారు : షేక్ హసీనా కుమారుడు

Sathya Sai Baba: సత్యసాయి బాబా సేవ, కరుణ మూర్తీభవించిన వ్యక్తి.. బాబు

అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా.. అందులో ఇనుము, నికెల్ మూలకాలు

స్టేజ్‌పై డ్యాన్సర్ పట్ల అసభ్య ప్రవర్తన.. నో చెప్పిన డ్యాన్సర్‌పై కర్రలతో దాడి...

Jagan mohan Reddy: ఈ నెల 20న నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments