Webdunia - Bharat's app for daily news and videos

Install App

అఖిల్ పెళ్లి క్యాన్సిల్.. సమంత-చైతూలపై ఒత్తిడి.. అదే ముహూర్తంలో పెళ్లి?

పెళ్ళి పీటల వరకు వెళ్లకుముందే కాబోయే భార్యతో గొడవ పెట్టుకుని అఖిల్ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. దీంతో సమంత, నాగచైతన్యలపై ఒత్తిడి పెరిగిపోతుందట. అఖిల్-శ్రేయాల పెళ్లి క్యాన్సిల్ అయ్యిందనే వార్తలు జాతీయ

Webdunia
శనివారం, 25 ఫిబ్రవరి 2017 (13:08 IST)
పెళ్ళి పీటల వరకు వెళ్లకుముందే కాబోయే భార్యతో గొడవ పెట్టుకుని అఖిల్ పెళ్లిని రద్దు చేసుకున్నాడు. దీంతో సమంత, నాగచైతన్యలపై ఒత్తిడి పెరిగిపోతుందట. అఖిల్-శ్రేయాల పెళ్లి క్యాన్సిల్ అయ్యిందనే వార్తలు జాతీయ మీడియలో సైతం హైలైట్ అయిన నేపథ్యంలో.. ఇరు కుటుంబాల నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ప్రస్తుతం ఈ వార్తలు నిజమేనని వార్తలు కూడా వచ్చేశాయి. కానీ అఖిల్-శ్రేయ పెళ్ళి రద్దు కావడంతో నాగ చైతన్య-సమంతకు కొత్త తలనొప్పి వచ్చిపడిందట. 
 
వీరిద్దరూ ఎక్కడికెళ్లినా.. అఖిల్-శ్రేయ గొడవ గురించే అడుగుతున్నారట. వారెందుకు విడిపోతున్నారని అడుగుతున్నారట. మరోవైపు అఖిల్ పెళ్లి రద్దయింది కాబట్టి వీరిని త్వరగా పెళ్లికి సిద్ధం కావాలని అక్కినేని కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుందట. 
 
అంతేకాకుండా అక్కినేని అఖిల్- శ్రేయలకు పెద్దలు కుదిర్చిన ముహూర్తంలోనే సమంత-చైతూ పెళ్లి చేయాలని నాగార్జున కూడా భావిస్తున్నాడట. సమంత-చైతూ పెళ్లికి నాగార్జున కూడా ఒత్తిడి చేయడంతో.. వీరిద్దరూ అదే ముహూర్తంలో పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడిని, కుమార్తెను మరిచిపోయిన ఎన్నారై మహిళ.. ఏమైందో తెలుసా?

ఏయ్ కూర్చోవయ్యా కూర్చో... ఇద్దరుముగ్గురు వచ్చి గోల చేస్తారు: సీఎం చంద్రబాబు అసహనం

Union Budget 2025: బుల్లెట్ గాయాలకు బ్యాండ్-ఎయిడ్ వేయడం లాంటిది.. రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో గురజాడ అప్పారావు ప్రస్తావన.. తెలుగు నేతల కితాబు

పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లు.. ఈ బడ్జెట్‌లో ఇంతే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments