Webdunia - Bharat's app for daily news and videos

Install App

తక్కువ రేటుకే వచ్చేస్తున్న దుబాయ్ హీరోయిన్... బుక్ చేస్తున్న డైరెక్టర్స్...

యువ ప్రేక్షకుల నుంచి ప్రతి ఒక్కరినీ తన అందచందాలు, తన అభినయంతో ఆకట్టుకుంటోంది కేథరిన్. దుబాయ్‌లో పుట్టిన ఈ భామ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నేనే రాజు.. నేనే మంత్రి సినిమాలో కేథరిన్ చేసిన క్యార

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (18:08 IST)
యువ ప్రేక్షకుల నుంచి ప్రతి ఒక్కరినీ తన అందచందాలు, తన అభినయంతో ఆకట్టుకుంటోంది కేథరిన్. దుబాయ్‌లో పుట్టిన ఈ భామ ఇప్పటికే ఎన్నో తెలుగు సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. నేనే రాజు.. నేనే మంత్రి సినిమాలో కేథరిన్ చేసిన క్యారెక్టర్ యువ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత కేథరిన్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తున్నాయి. 
 
టాప్ హీరోయిన్లకు బదులు కేథరిన్‌ను హీరోయిన్‌గా పెట్టుకుంటే తక్కువగా డబ్బులు ఇవ్వడంతో పాటు ఆ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్న భావన డైరెక్టర్లలో వచ్చేసిందట. అందుకే కేథరిన్ కోసం అటు డైరెక్టర్లు, ఇటు నిర్మాతలు ఎగబడుతున్నారు. కేథరిన్ చేతిలో ఇప్పుడు 4 తెలుగు సినిమాలు, 2 తమిళ సినిమాలు వున్నాయట.
 
అగ్ర హీరోయిన్ల చేతిలోనే ప్రస్తుతం అన్ని సినిమాలు లేవు. అలాంటిది కేథరిన్‌కు అన్ని సినిమా అవకాశాలు రావడంతో పాటు ఇంకా సినిమాలు వస్తుండటంతో... ఆమెకు అన్ని ఆఫర్లు ఎలా వస్తున్నాయబ్బా అంటూ సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

TVK Vijay: విజయ్ రాజకీయ భవిష్యత్తు ఏమౌతుందో?

Vijay: టీవీకే విజయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..? షారూఖ్ ఖాన్ తర్వాత ఆయనే?

కరూర్ తొక్కిసలాట- 40కి చేరిన మృతుల సంఖ్య.. హైకోర్టును ఆశ్రయించిన విజయ్

మూసీ నదిలో నెమ్మదిగా తగ్గిన నీటి మట్టం... ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న జనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

అల్లం టీ తాగితే ఏంటి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments