Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోర్టు నుంచి బయటకు రాగానే వెక్కివెక్కి ఏడ్చిన అమలాపాల్.. భర్త నుంచి భరణం వద్దట!

రెండేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి అమలాపాల్ - దర్శకుడు విజయ్‌లు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారిద్దరు చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం వారిద్దరు శనివారం కోర్టుకు

Webdunia
ఆదివారం, 7 ఆగస్టు 2016 (15:53 IST)
రెండేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న నటి అమలాపాల్ - దర్శకుడు విజయ్‌లు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం వారిద్దరు చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందుకోసం వారిద్దరు శనివారం కోర్టుకు కూడా హాజరయ్యారు. వారిద్దరి తరపున వారివారి న్యాయవాదులు విడాకుల పిటీషన్‌లను దాఖలు చేశారు. 
 
తమిళ దర్శకుడు విజయ్‌ను పెళ్లాడిన అమలాపాల్ కొద్దినెలలుగా సమస్యలతో సతమతమవుతోందట. విజయ్‌తో కలిసుండటం కుదరదన్న భావనకు అమలాపాల్ వచ్చేసిందని సమాచారం. ఇప్పటికే దీనిపై విజయ్ కూడా స్పష్టతనిచ్చాడు. అమలాపాల్‌తో భేదాభిప్రాయాలున్న మాట నిజమేనని అంగీకరించాడు. 
 
ఇక్కడ మరో విశేషమేమిటంటే భర్త నుంచి భరణం లాంటిదేమీ అమలాపాల్ కోరలేదట. కోర్టు నుంచి బయటికొచ్చే సమయంలో అమలాపాల్ భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిందట. కన్నీళ్లు పెట్టుకుని బాధపడిందట. ఏదేమైనా అమలాపాల్ వైవాహిక జీవితానికి ఇంత తొందరగా తెరపడటం నిజంగా బాధాకరం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెన్నై మెరీనా బీచ్ ఎయిర్‌షోలో విషాదం.. తొక్కిసలాట.. నలుగురి మృతి

రెస్టారెంట్‌లో వెయిటర్ జాబ్ కోసం క్యూ కట్టిన భారతీయ విద్యార్థులు.. ఎక్కడ?

ఇంట్లో చోరీ చేయడానికి వచ్చి.. ఇంటిని శుభ్రం చేసిన వింత దొంగ!

రూ.3 లక్షల అప్పు చెల్లించడంలో వివాదం.. బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ!

డ్రోన్ల ద్వారా అత్యవసర మందుల చేరవేత : ఏపీ సర్కారు సన్నాహాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

తర్వాతి కథనం
Show comments