బాలీవుడ్ ఖల్‌నాయక్‌కు లంగ్ క్యాన్సరా?

Webdunia
బుధవారం, 12 ఆగస్టు 2020 (08:56 IST)
బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి మరో చేదు వార్త వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్ ఖల్‌నాయక్‌, సినీ హీరో సంజయ్ దత్‌ లంగ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు సమాచారం. ఇది నాలుగో దశలో ఉన్నట్టు సమాచారం. ఈ మేరకు ఆయనకు జరిపిన పరీక్షల్లో నిర్ధారణ అయినట్టు మీడియా కథనాల సమాచారం. 
 
ఇటీవల శ్వాస వ్యాధితో బాధపడుతూ.. ముంబై లీలావతి హాస్పటల్‌లో చికిత్స తీసుకుని తీసుకుని వచ్చిన సంజయ్ దత్‌కు లంగ్ క్యాన్సర్ అంటూ బాలీవుడ్ మీడియా ప్రచారం చేస్తుంది. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయమే. ఒక మనిషికి ఇన్ని పరీక్షలు ఉంటాయా అని అనిపిస్తుంది సంజయ్ దత్‌ను చూస్తుంటే. 
 
ఎన్నో కష్టాలను అధిగమించి ప్రశాంతమైన జీవితం సాగిస్తున్న సంజయ్ దత్‌కు మళ్లీ లంగ్ క్యాన్సర్ సమస్య అంటే.. వినడానికే చాలా బాధగా అనిపిస్తుంది. ప్రస్తుతం సంజయ్ దత్ అమెరికాలో ఈ క్యాన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు వెళ్లబోతున్నట్లుగా ముంబై మీడియా ప్రకటించింది. ఆయన ఈ క్యాన్సర్ బారి నుంచి త్వరగా కోలుకుని.. మళ్లీ సినిమాలతో అందరినీ అలరించాలని ఆశిద్దాం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలపై ట్రాక్టర్ ఎక్కించి.. ఆపై గొడ్డలితో దాడి..

పదో తరగతి విద్యార్థినిపై అత్యాచారం, మాయమాటలు చెప్పి గోదారి గట్టుకి తీసుకెళ్లి...

జూబ్లీహిల్స్ ఉప పోరు - 150కి పైగా నామినేషన్లు

కోడలితో మామ వివాహేతర సంబంధం - కుమారుడు అనుమానాస్పద మృతి?

తిరుమలలో ఎడతెరిపిలేకుండా వర్షం - శ్రీవారి భక్తుల అవస్థలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments