తల్లకిందులైన బిగ్ బాస్ ఆలోచన, అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఈమెను దింపుతారట (video).

Webdunia
బుధవారం, 28 అక్టోబరు 2020 (10:35 IST)
సినిమాలా తయారైంది బిగ్ బాస్ 4 తెలుగు షో అంటున్నారు కొంతమంది. ఇంతకీ ఏంటయా అసలు సంగతి అంటే, బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ అవుతున్నవారు ప్రేక్షకుల ఆలోచనలకు తేడా కొడుతోందట. జనం ఒకరిని అనుకుంటుంటే బిగ్ బాస్ మరొకర్ని ఇంటి నుంచి ఎలిమినేట్ చేస్తున్నారట.
 
ఈ నిర్ణయంతో ప్రేక్షకులకు మండి బాస్ ఇంటిని చూసేందుకు ఆసక్తత చూపడంలేదట. దీనితో రేటింగ్ కాస్తా దభాల్ మంటూ కిందపడిపోయినట్లు సమాచారం. దీనంతటికీ గత వారంలో కుమార్ సాయి ఎలిమినేషన్ అని చెప్పుకుంటున్నారు. అతడికి ఓట్లు తెగ పడి వుంటాయని జనం అనుకుంటుంటే, అతడిని బిగ్ బాస్ ఇంటి నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ చేసేసాడు.
 
ఈ కారణంగా బిగ్ బాస్ షో ప్రియులు కాస్తంత అసహనానికి గురై షో చూడటంలేదని టాక్. దీనితో మళ్లీ ఎలాగైనా రేటింగ్ పెంచుకోవాలని బాస్ తెగ అలోచిస్తున్నారట. ఇందుకోసం తెలంగాణ కుర్రకారుని తన పాటలతో ఉర్రూతలూగించే మంగ్లీని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో రంగంలోకి దింపాలని అనుకుంటున్నాడట. మరి మంగ్లీ వస్తే షో రేటింగ్ పెరుగుతుందేమో చూడాలి. అన్నట్లు మంగ్లీ ఎంట్రీ కోసం ఆమెకి భారీ పారితోషికం ఇచ్చేందుకు సైతం బిగ్ బాస్ రెడీ అయిపోయాడట.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శాతవాహన ఎక్స్‌ప్రెస్ స్టాపేజీపై ద.మ.రైల్వే కీలక నిర్ణయం

తీరం దాటిన తుఫాను : ఏపీలో కుండపోతవర్షాలు ... పునరావాస కేంద్రాల్లో 75 వేల మంది

అంతర్వేదిపాలెంలో తీరాన్ని తాకిన మొంథా తుఫాను

Montha Effect: ఈ టైంలో బీచుల దగ్గర వీడియోస్ చేసుకోవడం కరెక్ట్ కాదు.. నారా లోకేష్

చంద్రబాబు గ్రేట్.. హరీష్ రావు తండ్రి పట్ల సంతాపం.. మొంథా పనులు ఒకవైపు జరుగుతున్నా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments