Webdunia - Bharat's app for daily news and videos

Install App

"అమ్మన్" పేరుతో హోటళ్లు.. చిక్కుల్లో సూరి.. నోటీసులు జారీ

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (15:52 IST)
తమిళ్ నాట స్టార్ కమెడియన్ నుంచి హీరోగా ఎదిగిన సూరి చిక్కుల్లో పడ్డాడు. ఆకలి బాధను తీర్చుకునేందుకు ఈ కెమెడియన్ మధురైలో పలు చోట్ల "అమ్మన్" పేరుతో హోటళ్లు ప్రారంభించాడు. 
 
దీంతో సామాన్యుడికి తక్కువ ధరలోనే నాణ్యమైన ఆహారం అందిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు. కానీ ఇదే ఆయన ఆస్తులపై ప్రభుత్వం సోదాలు నిర్వహించేలా చేసింది.
 
తమ వ్యాపారం దెబ్బ తింటుంది అనే ఆలోచనతో.. ఆ ప్రాంతంలోని కొందరు వ్యాపారులు అమ్మన్ హోటల్స్‌పై ఫిర్యాదులు చేయగా, ప్రభుత్వం ఈ సోదాలు నిర్వహించింది. 
 
రైడ్‌లో భాగంగా ధరలు పట్టిని పరిశీలించగా.. జీఎస్టీ పన్ను చెల్లించడం లేదని గమనించారు. దీంతో అమ్మన్ హోటల్స్ నిర్వాహులకు ప్రభుత్వం నోటీసులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తుర్కియేకు పారిపోయి రెండో పెళ్లి చేసుకున్న హమస్ చీఫ్ భార్య!!

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments