Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బిగ్ బాస్' దివికి బంపర్ ఛాన్స్ : పవన్ సినిమాలో ఛాన్స్! (video)

Webdunia
బుధవారం, 6 జనవరి 2021 (09:00 IST)
బిగ్ బాస్ దివికి బంపర్ ఛాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న కొత్త చిత్రంలో ఆమెకు ఆఫర్ వచ్చినట్టు సమాచారం. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి హీరో రానా కలిసి `అయ్యప్పనుమ్ కోషియమ్` రీమేక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ పాత్ర కోసం దివిని సంప్రదించినట్టు సమాచారం. 
 
ఈ సినిమాలో ఓ కీలక పాత్ర దివిని వరించిందట. మంచి రోల్ కావడంతో దివి కూడా ఓకే చెప్పేసినట్టు వార్తలు వస్తున్నాయి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. 
 
కాగా, `బిగ్‌బాస్-4` ఫినాలే కార్యక్రమానికి హాజరైన చిరంజీవి కూడా దివికి సినిమా ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తన సినిమాలో దివికి పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర ఇవ్వనున్నట్టు చిరు ప్రకటించారు. కానీ, చిరంజీవి ఆఫర్ కంటే పవన్ సినిమాలో ఛాన్స్ దక్కించుకోవడం గమనార్హం.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్థిక వృద్ధి రేటు.. రెండో స్థానానికి చేరిన ఆంధ్రప్రదేశ్.. చంద్రబాబు హర్షం

మద్యం కుంభకోణం- రూ.18,860 కోట్ల నష్టం: విజయసాయి రెడ్డికి నోటీసులు జారీ

అలా చేస్తే పాఠశాలల గుర్తింపు రద్దు చేస్తామంటున్న ఢిల్లీ సీఎం

ఆ పూజారి కాలితో తన్నించుకుంటే మోక్షం కలుగుతుందట... ఎక్కడ?

మే నెలలో అమరావతిలో పర్యటించనున్న ప్రధాని మోడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments