Webdunia - Bharat's app for daily news and videos

Install App

భూమికకు ఆర్థిక ఇబ్బందులు.. ఎంసీఏలో నానికి వదిన లేదా అక్కగా నటిస్తుందట..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించి.. ఆపై అగ్ర హీరోయిన్‌గా మంచి పేరు కొట్టేసిన భూమిక.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. సింహాద్రి, ఒక్కడు, ఖుషీ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించిన భూమికా చావ్లా

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (10:43 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించి.. ఆపై అగ్ర హీరోయిన్‌గా మంచి పేరు కొట్టేసిన భూమిక.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. సింహాద్రి, ఒక్కడు, ఖుషీ లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించిన భూమికా చావ్లా..  మిస్సమ్మ , అనసూయ లాంటి సినిమాలకి అవార్డ్స్ కూడా అందుకుంది.

ఆపై యోగా స్పెషలిస్ట్ రాథోడ్‌ని పెళ్లి చేసుకున్న భూమిక సినిమాల మీద ఆసక్తి తగ్గించింది. మొన్ననే ధోనీ సినిమాలో హీరోకి అక్కగా కనపడిన ఆమె పెద్ద పెద్ద క్యారెక్టర్‌లకి ఫిక్స్ అయినట్లు కనిపించింది. తాజాగా ఆసక్తికర చిత్రంలో భూమిక కీలక పాత్రలో నటిస్తోంది.
 
నేచురల్ స్టార్ నాని హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న ''ఎంసీఏ''లో భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తోంది. నానీతో ఈ సినిమాలో అక్కగా గానీ, వదినగానీ కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నాని ప్రస్తుతం మాంచి ఫాంలో ఉన్న నేపథ్యంలో అతడి సినిమాలో భూమిక హైలైట్ అయితే.. భూమికకు మంచి రోల్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నడిరోడ్డుపైనే ప్రసవం - బ్యాంకాక్‌లో దయనీయ పరిస్థితులు

చెరువులో నాలుగు మృతదేహాలు : భర్తే యేసునే హంతకుడా?

ఒరిస్సాలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం ... పట్టాలు తప్పిన ఏసీ బోగీలు

నాగలిపట్టిన ఎంపీ కలిశెట్టి - ఉగాది రోజున ఏరువాక సేద్యం...

ఫిరంగిపురంలో దారుణం... బాలుడిని గోడకేసి కొట్టి చంపిన సవతితల్లి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments