Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిప్‌లాక్ కిస్ పెట్టినందుకు అన్నతో బూతులు తిట్టించుకున్న హీరోయిన్ ఎవరు?

సినిమాల్లో నటించేటపుడు లిప్‌లాక్ కిస్‌లు సర్వసాధారణం. కథా పాత్రల డిమాండ్ ఉన్నా లేకున్నా... ఈ తరహా ముద్దులు పెట్టడం ఇపుడు రివాజై పోయింది. కానీ, ఓ హీరోయిన్ ఓ చిత్రంలో హీరోతో లిప్‌లాక్ సన్నివేశంలో నటించి

Webdunia
మంగళవారం, 29 నవంబరు 2016 (12:55 IST)
సినిమాల్లో నటించేటపుడు లిప్‌లాక్ కిస్‌లు సర్వసాధారణం. కథా పాత్రల డిమాండ్ ఉన్నా లేకున్నా... ఈ తరహా ముద్దులు పెట్టడం ఇపుడు రివాజై పోయింది. కానీ, ఓ హీరోయిన్ ఓ చిత్రంలో హీరోతో లిప్‌లాక్ సన్నివేశంలో నటించి అన్నతో బూతులు తిట్టుంచుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా... పూర్ణ. 
 
"సీమటపాకాయ్" సినిమాలో లిప్ లాక్ సీన్లు, కౌగిలింతల సన్నివేశాల్లో నటించింది. ఈ సన్నివేశాలను చూసిన హీరోయిన్ సోదరుడు సిరియస్ అయ్యారట.. అంతేకాదు ఇలాంటి సీన్లలో నటించొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారట. 
 
తెలుగులో కాస్త చెప్పుకోదగ్గ సినిమాలే చేసినా, 'అవును', 'అవును 2' సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరయింది పూర్ణ. పైగా మంచి నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది. శ్రీనివాస్ రెడ్డితో కలిసి పూర్ణ నటించిన 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రం రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది. 
 
ఈ సినిమా ప్రమోషన్ కోసమే హీరోయిన్ పూర్ణా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'సీమటపాకాయ్' చిత్రంలో ఒక సన్నివేశంలో అల్లరి నరేష్‌కు లిప్‌లాక్ ఇస్తుంది. అలాగే కొన్ని కౌగిలింత సీన్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమాను హీరోయిన్ పూర్ణ ఫ్యామిలీ అంతా కలిసి చూశారట.
 
సినిమాలో లిప్‌లాక్ సీన్లు, కౌగిలింతల సన్నివేశాలు చూసి పూర్ణ సోదరుడు సిరియస్ అయ్యారట. అంతేకాదు ఇలాంటి సీన్లలో నటించొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారట. అయితే వారు అంతగా ఫీల్ కావడానికి గల కారణం ముస్లింలు కావడమే. వారి కుటుంబాల్లో ఇలాంటి వ్యవహారాలు అస్సలునచ్చవట. అయితే కొద్దీ రోజుల్లోనే ఇది నటన మాత్రమే అనే విషయం వాళ్లకు తెలియడంతో వారంతా మిన్నకుండి పోయారట. 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments