Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిత్యానంద దండంతో అలా అన్నాడట... రంజితలా కిందికీ పైకీ ఎగురుతుందట సెక్సీ నటి...

వివాదాస్పద గురువు నిత్యానంద గురించి ఈమధ్య ఎక్కువగా వార్తలు రావడం లేదు కానీ, ఆయనంటే పడిచస్తున్నవారు పెరుగుతూనే ఉన్నారు. ఈ లిస్టులో మరో నటి చేరిపోయింది. ఆమె ఎవరో కాదు.... మాళవిక. ఆమధ్య ఏదో ఓసారి ఆమె నిత

Webdunia
సోమవారం, 25 జులై 2016 (14:55 IST)
వివాదాస్పద గురువు నిత్యానంద గురించి ఈమధ్య ఎక్కువగా వార్తలు రావడం లేదు కానీ, ఆయనంటే పడిచస్తున్నవారు పెరుగుతూనే ఉన్నారు. ఈ లిస్టులో మరో నటి చేరిపోయింది. ఆమె ఎవరో కాదు.... మాళవిక. ఆమధ్య ఏదో ఓసారి ఆమె నిత్యానంద భక్తిలో మునిగిపోయిందంటూ వార్తలు వచ్చినా అవి పెద్దగా చర్చకు రాలేదు. 
 
కానీ ఈమధ్య నిత్యానంద బెంగళూరులో ఆధ్యాత్మిక ప్రసంగం ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిందట మాళవిక. అంతే... నిత్యానంద తన దండంతో అలా నిమిరగానే పడిపోయిందట. అప్పటి నుంచి నిత్యానంద ఎక్కడ సందేశాలిస్తుంటే అక్కడికి వెళుతోందట. పైగా నిత్యానంద ప్రియ శిష్యురాలు రంజితతో పాటు కూర్చుని ఆమె మాదిరిగా కూర్చుని కిందికి పైకి ఎగురుతుందట. తెలుసు కదా... నిత్యానంద భజనలో భక్తులకు పూనకం వస్తే అదో రకంగా నేల మీద కిందికీ పైకి ఎగురుతూ ఉంటారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bengaluru : ఫ్రెండ్స్‌తో గొడవ.. రీల్స్ చేద్దామని 13 అంతస్థుకు వెళ్లింది.. జారిపడి యువతి మృతి

గ్యాంగ్‌స్టర్ జగ్గు భగవాన్‌పురియా తల్లి హర్జిత్ కౌర్‌ హత్య.. కాల్చి చంపేశారు

Kerala Rains: కేరళలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న ఏనుగు.. ఎలా తప్పించుకుందంటే?

Amaravati: అమరావతిలో హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్ల ఖరారు

Bride: పెళ్లి కూతురు పద్ధతిగా వుంటుంది అనుకుంటే.. ఇలా మందేసి, సిగరెట్ కాల్చింది..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం