Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలీల సినీ భవిష్యత్తుపై వేణు స్వామి జోస్యం.. 2028 నాటికి..?

Webdunia
సోమవారం, 31 జులై 2023 (11:07 IST)
హీరోయిన్ శ్రీలీల సినీ భవిష్యత్తుపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి జోస్యం చెప్పారు. శ్రీలీల చాలా ఏళ్ల పాటు టాప్ నటిగా కొనసాగుతుందని.. టాప్-1లో నిలుస్తుందని ఆయన వెల్లడించారు. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ్ నటించిన ధమాకా చిత్రంలో నటించింది. 
 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసింది. "సౌత్ ఇండియా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీలీల భవిష్యత్తుపై వేణు స్వామి మాట్లాడుతూ.. శ్రీలీల రాశి మీనరాశి. ఆమె జాతకంలో శక్తివంతమైన రాజయోగం ఉంది. ఈ రాజయోగానికి పెద్ద పేరు తెచ్చే యోగం ఉంది. పేరు పెరిగే కొద్దీ డబ్బు సంపాదిస్తుంది. 2028 నాటికి శ్రీలీల టాలీవుడ్‌లో పెద్ద పేరు తెచ్చుకుంటుంది." అని వేణు స్వామి జోస్యం చెప్పారు.
 
ఇకపోతే.. శ్రీలీల కన్నడ పరిశ్రమ ద్వారా ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి ప్రవేశించి హిట్ చిత్రాలను అందించి స్టార్ నటిగా మారింది. తెలుగు సినిమాల్లోనూ మెరిసి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె చేతిలో 8 సినిమాలున్నాయి.  వాటిలో చాలా వరకు విడుదలకు సిద్ధంగా ఉండగా, మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments