Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైదీ నెం. 150, చిరుతో నటించిన నటీనటులకు తక్కువ పారితోషికం... కుతకుతలాడుతున్నారు...

చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక మిగిలిన తారాగణం కూడా కాస్త ప్రాముఖ్యం ఉన్నవారినే తీసుకున్నారు. ఐతే వీరికి పారితోషికం విషయంలో నిర్మాత రాంచరణ్ మరీ పిసినా

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (12:05 IST)
చిరంజీవి ఖైదీ నెం. 150 చిత్రం భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఇక మిగిలిన తారాగణం కూడా కాస్త ప్రాముఖ్యం ఉన్నవారినే తీసుకున్నారు. ఐతే వీరికి పారితోషికం విషయంలో నిర్మాత రాంచరణ్ మరీ పిసినారిలా ప్రవర్తిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మార్కెట్ రేటు ప్రకారం వారికి అందే ఫీజు కంటే దాదాపు 35 శాతానికి పైగా కోత విధించినట్లు చెప్పుకుంటున్నారు. 
 
చిరుతో నటిస్తున్న నటీనటులు ఈ విషయాన్ని పైకి చెప్పుకోలేక మింగలేక కక్కలేక అన్నట్లుగా ఇబ్బందిపడుతున్నట్లు సమాచారం. బాహుబలి చిత్రంలో నటించిన ద్వితీయశ్రేణి నటీనటులకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైందంటున్నారు. కాకపోతే బాహుబలి చిత్రం పరిస్థితి వేరు. ఆ చిత్రంలో నటించేందుకే చాలామంది పోటీపడ్డారు. ఖైదీ నెం. 150 చిత్రానికి అలాంటి పరిస్థితి లేదు కదా అనే వాదన వినబడుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ.. జలవివాదంపై చర్చ.. ఎప్పుడో తెలుసా?

భార్యతో మాట్లాడుతూ తుపాకీతో కాల్చుకున్న జవాను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments