Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముద్దు పెట్టిన వ‌ర్మ ఆ మాట అనేసరికి రెచ్చిపోయిన‌ అప్స‌రా రాణి

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (14:05 IST)
ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ గురించి తెలిసిందే. త‌ను ఏ హీరోయిన్‌తో అయినా జోవియ‌ల్‌గా మాట్లాడ‌తాడు.

తాజాగా త‌న సోష‌ల్‌మీడియాలో అప్స‌రా రాణి బ్లూక‌ల‌ర్ బికినీ డ్రెస్‌తో స్విమ్మింగ్ ఫూల్ ద‌గ్గ‌ర వైట్ ట‌వ‌ల్‌తో తుడుచుకుంటున్న ఫొటోను పోస్ట్‌చేసి `ఐల‌వ్ ద ట‌వ‌ల్‌.

అది ఏ షాప్‌లో కొన్నావో నేను తెలుసుకోవ‌చ్చా!` అని ఆస‌క్తిక‌ర‌మై మెసేజ్ పెట్టాడు. అందుకు తానేమీ త‌క్కువ తిన్నానా అంటూ ఈరోజే త‌న ఫొటోషూట్‌ను పోస్ట్ చేసింది. చాలా క్యూట్‌గా వున్న అప్స‌రాణి. తెలుగులో క్రాక్ సినిమాలో ఐటెంసాంగ్ చేసింది.

తాజాగా డి కంపెనీ సినిమాలో సెక్సీ ఐటెంసాగ్ చేసింది. దానికి పోస్ట్‌కూడా చేసి ఐలైక్ డీ కంపెనీ. మాఫియా సినిమాలో న‌టించ‌డం చాలా ఎక్స‌యిట్‌గా వుందంటూ తెలియ‌జేసింది.

తెలుగులోఅంత‌కుముందు ఉల్లాలా ఉల్లాలా అనే సినిమాలో నాయిక‌గా న‌టించింది. ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. అందుకే ఐటెంసాంగ్‌కు అంకిత‌మైన‌ట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ ఫొటో షూట్‌ను బ‌ట్టి వ‌ర్మ తీయ‌బోయే ఓ సినిమాలో ఓ పాత్ర చేస్తుంద‌ట అప్స‌రారాణి ఉర‌ఫ్ అంకిత మ‌హ‌రాణా. మ‌రి ఆ సినిమాలో వ‌ర్మ ఏ త‌ర‌హాలో చూపిస్తాడో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

waterfalls: కొడుకును కాపాడిన తండ్రి.. జలపాతంలోనే మునక... ఎక్కడ?

విజయసాయి రెడ్డి ఓ చీటర్ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి

IMD: మే 23-27 వరకు ఐదు రోజుల పాటు వర్షాలు- 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు

అత్యాచారం కేసులో జైలు నుంచి విడుదలై సంబరాలు చేసుకున్న నిందితులు!!

Maharshtra: ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై సామూహిక అత్యాచారం.. జ్యూస్ ఇచ్చి ఫ్లాటులో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం